స్లీవ్‌లెస్‌ వైట్‌ టాప్‌, పొట్టిదైన షాట్‌లో పులకరించిపోతున్న యాంకర్‌ వర్షిణి.. ఓంకార్‌ షో కోసం ఈ రేంజ్‌లోనా..

Published : Jul 18, 2021, 06:37 PM IST

యాంకర్‌ వర్షిణి టైమ్‌ వచ్చినప్పుడు రెచ్చిపోతుంది. గ్లామర్‌ షో విషయంలో తనకు హద్దే లేదంటోంది. యాంకర్‌ అంటే ఆ మాత్రం ఆడియెన్స్ డిమాండ్‌ చేస్తారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. లేటెస్ట్ ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తుంది. 

PREV
18
స్లీవ్‌లెస్‌ వైట్‌ టాప్‌, పొట్టిదైన షాట్‌లో పులకరించిపోతున్న యాంకర్‌ వర్షిణి.. ఓంకార్‌ షో కోసం ఈ రేంజ్‌లోనా..
వర్షిణి యాంకర్‌గా ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. టాప్‌ యాంకర్స్ సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖిల సరసన చేరింది. తనకంటూ స్పెషాలిటీతో దూసుకుపోతుంది.

28
క్రేజీ యాంకర్‌గా రాణిస్తున్న వర్షిణి అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. వరుస ఫోటో షూట్లలో తన వంతు ప్రయత్నం గట్టిగానే చేస్తుంది.

38
హాట్‌ హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియా అభిమానులను పెంచుకుంటోంది. తాజాగా స్లీవ్‌లెస్‌ వైట్‌ టాప్‌, పొట్టి షాట్‌లో హోయలు పోయింది వర్షిణి. ఈ లేటెస్ట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

48
ఓంకార్‌ హోస్ట్ గా రన్‌ అవుతున్న `సిక్త్స్ సెన్స్` షోలో పాల్గొంది వర్షిణి. ఆమె మరో హాట్‌ యాంకర్‌, తన ఫ్రెండ్‌ రష్మీతో కలిసి సందడి చేయడం విశేషం.

58
ఇందులో ఆమెతోపాటు అదిరిపోయే మాస్‌ డాన్సు చేసింది వర్షిణి. ఇంకా చెప్పాలంటే ఒకానొక దశలో రష్మీని మించిపోయింది. కెమెరా ముందుకొచ్చీ మరీ సెక్సీ డాన్స్ తో దుమ్మురేపింది.

68
దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ షోపై హైప్‌ ని తీసుకొచ్చింది.ఈ ఆదివారం రాత్రి రష్మీ, వర్షిణిల సందడి మామూలుగా ఉండదని చెప్పొచ్చు.

78
ఇదిలా ఉంటే ఈ రోజు రెండు షోలతో రెండు సార్లు కనువిందు చేయబోతుంది వర్షిణి. తను హోస్ట్ గా చేసే `కామెడీస్టార్స్‌`లో మెరవబోతుంది. దీంతోపాటు `సిక్త్స్ సెన్స్`లో సందడి చేయనుంది.

88
సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ కలిగిన వర్షిణి.. రష్మీకి పర్సనల్‌గా చాలా విషయాల్లో భరోసాగా ఉంటుందట. అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటుందట. తాజా షోలో రష్మీ కన్నీళ్లు పెడుతూ చెప్పడం అందరిని ఆకట్టుకుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories