Varshini: కుందనపు బొమ్మలా వర్షిణి.. గ్లామర్ తుఫాన్ కి గల్లంతవుతున్న కుర్ర హృదయాలు

Published : Apr 24, 2022, 02:43 PM IST

వర్షిణి టాలీవుడ్ లో క్రమంగా హాట్ యాంకర్ గా మారిపోతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి.

PREV
18
Varshini: కుందనపు బొమ్మలా వర్షిణి.. గ్లామర్ తుఫాన్ కి గల్లంతవుతున్న కుర్ర హృదయాలు
Varshini Sounderajan

వర్షిణి టాలీవుడ్ లో క్రమంగా హాట్ యాంకర్ గా మారిపోతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. 

28
Varshini Sounderajan

ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ప్రస్తుతం కాస్త బొద్దుగా మారింది. అయినప్పటికీ ఆమె హాట్ లుక్స్ కేక పెట్టించే విధంగా ఉన్నాయి. కుర్రాళ్ళు మతిపోగోట్టే పరువాలతో ఉన్న వర్షిణి.. యువతపై అందాల మత్తు జల్లుతోంది. 

38
Varshini Sounderajan

వర్షిణి ప్రస్తుతం స్టార్ మాలో కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తోంది. హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి. 

48
Varshini Sounderajan

కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. తన గ్లామర్ తో వర్షిణి రోజు రోజుకు పాపులర్ అవుతోంది. బుల్లితెర షోలలో వర్షిణి యాంకరింగ్ చేస్తూనే అవసరమైనప్పుడు రెచ్చిపోయి డాన్స్ చేస్తోంది. 

58
Varshini Sounderajan

తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా అందమైన డ్రెస్సుల్లో కుర్రలని టెంప్ట్ చేస్తోంది. తాజాగా మెస్మరైజ్ చేసే లుక్ లో ఉన్న ఫోటోస్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

68
Varshini Sounderajan

పింక్ కలర్ డ్రెస్ లో వర్షిణి సోయగాలు సమ్మోహన పరిచే విధంగా ఉన్నాయి. తన అందమైన పెదవులపై చిరునవ్వు, మత్తు చూపులు కుర్రాళ్ళని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. 

 

78
Varshini Sounderajan

కుర్రాళ్లు మెచ్చే అందమైన శరీరాకృతితో వర్షిణి చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. ఆమె అందాల మాయకు ఫిదా అవుతున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది ఫ్యాన్స్ వర్షిణి నెక్స్ట్ బికినీ ట్రై చేయాలని రిక్వస్ట్ చేస్తున్నారు. కొంతమంది వర్షిణిని మోస్ట్ అండర్ రేటెడ్ బ్యూటీ అని కామెంట్స్ పెడుతున్నారు. 

88
Varshini Sounderajan

ఆమె తన హాట్ ఫిగర్ తో, మతిపోగొట్టేలా నడుము అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఫ్యాన్స్ ఈ ఫోటోలకు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. మీరు ఇలా అందంతో అగ్గి రాజేస్తే ఎలా.. పొరపాటున హృదయాలు జారిపోతే భాద్యత ఎవరిది అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. 

click me!

Recommended Stories