కెరీర్ సంగతి ఎలా ఉన్నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది వర్షిణి సుందరరాజన్. ఈ తెలుగు యాంకర్ యూఎస్ ట్రిప్ లో ఉన్నట్లు సమాచారం. పొట్టి నిక్కర్లో చక్కర్లు కొడుతూ తన మూడ్ తెలియజేస్తుంది.
26
Varshini Sounderajan
తన లేటెస్ట్ ఫోటోలకు వర్షిణి... ఇకపై అంతా ఆనందమే, నవ్వుతూనే ఉంటా అంటూ కామెంట్ చేసింది. వర్షిణి కామెంట్ కి రష్మీ స్పందించింది. అలానే కలకాలం సంతోషంగా ఉండు అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. వర్షిణి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
36
Varshini Sounderajan
కాగా వర్షిణి శాకుంతలం మూవీలో చిన్న పాత్ర చేసింది. చెప్పాలంటే చాలా గ్యాప్ తర్వాత బిగ్ స్క్రీన్ మీద కనిపించారు. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం నిరాశపరిచింది. దీంతో వర్షిణి ఆశలు గల్లంతయ్యాయి. అలాగే వర్షిణి పెళ్లి గోల వెబ్ సిరీస్లో నటించారు.
46
Varshini Sounderajan
హైదరాబాద్ కి చెందిన వర్షిణి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. చందమామ కథలు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో ఆమె కీలక రోల్ చేశారు. అనంతరం లవర్స్ ,బెస్ట్ యాక్టర్స్ , శ్రీరామ రక్ష అనే చిన్నపాటి చిత్రాల్లో నటించారు.
56
Varshini Sounderajan
డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి యాంకర్ గా చేశారు. ఆమెకు తదుపరి సీజన్స్ లో ఛాన్స్ దక్కలేదు.అనసూయ యాంకరింగ్ పూర్తిగా వదిలేశారు. సుమ జోరు తగ్గింది. వర్షిణి యాంకర్ గా ఎదిగేందుకు ఇదే సమయం. రష్మీ ఉన్నప్పటికీ ఆమె ఈటీవీ వదిలిరారు. కాబట్టి వర్షిణికి పెద్దగా పోటీ లేదు. కొంచెం టాలెంట్ నిరూపించుకుంటే స్టార్ యాంకర్ కావచ్చు.
66
Varshini Sounderajan
ఏది ఏమైనా తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎదగడం అంత సులభం కాదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు లోకల్ భామలకు ఆఫర్స్ ఇవ్వరు.ఆ విధంగా తెలుగు భామలు మరుగున పడిపోతున్నారు.