నడుము వొంపులు చీర సోయగాలు.. యాంకర్‌ వర్షిణి పరువాల విందు.. హాట్‌ బ్యూటీ విరహ వేదన చూడతరమా !

Published : Sep 11, 2021, 08:33 PM ISTUpdated : Sep 11, 2021, 08:34 PM IST

యాంకర్‌ వర్షిణి చీర అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గిటారు మోగిస్తుంది. నడుము అందాలు, చీర సోయగాలతో బాడీలో హీటు పెంచేస్తుంది. కొంచె చూపులతో వలపు బాణాలను విసురుతుంది. యాంకర్‌ వర్షిణి టోటల్‌గా ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 

PREV
19
నడుము వొంపులు చీర సోయగాలు.. యాంకర్‌ వర్షిణి పరువాల విందు.. హాట్‌ బ్యూటీ విరహ వేదన చూడతరమా !

హాట్‌ యాంకర్‌ వర్షిణి లేటెస్ట్ గా ఓ వీడియోని పంచుకుంది. లేటెస్ట్ ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటో షూట్‌. పెద్ద పెద్ద పూల ప్రింటెడ్‌ శారీలో హోయలుపోయింది వర్షిణి సౌందరాజన్‌. 

29

నడుము అందాలను ఓపెన్‌గా చూపిస్తూ సిగ్గులు పోయింది. చిలిపిగా కవ్విస్తూ, కొంట్టెగా నవ్విస్తూ వర్షిణి ఇచ్చిన పోజులు ఇప్పుడు నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. 

39

సాధారణంగానే వర్షిణి అందాలకు పడి చచ్చే నెటిజన్ల లక్ష ల్లో ఉంటారు. అలాంటిది ఇలాంటి హాట్‌ ఫోటో షూట్‌ని, ఆమె పంచుకున్న పోజులను చూసి ఇంకేమైనా ఉందా? అందాల జాతరే అని చెప్పొచ్చు.

49

మొత్తంగా వర్షిణి ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. వర్షిణి ఇచ్చిన వీకెండ్‌ ట్రీట్‌కి ఫిదా అవుతున్నారు. వర్షిణి అందాలను ఆస్వాదించే పనిలో బిజీ అవుతున్నారు. 

59

యాంకర్‌ వర్షిణి గతంలో `ఢీ` షోకి యాంకర్‌గా చేసింది. దీపికా పిల్లి ఎంట్రీతో అందులో నుంచి తప్పుకుంది. ఇంకా చెప్పాలంటే షో నిర్వహకులే పక్కన పెట్టేశారని టాక్‌. 

69

మొత్తానికి ఆ షో తర్వాత కొంత గ్యాప్‌తో దూసుకుపోతుంది వర్షిణి. ప్రస్తుతం `స్టార్‌మా`లో కామెడీ స్టార్స్ షోకి యాంకర్‌గా చేస్తుంది. ఇందులో ట్రెండీ వేర్‌లో వర్షిణి చేసే సందడి అంతా ఇంతా కాదు. 
 

79

`స్టార్‌మా` ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ సందడి చేస్తూ నానా హంగామా చేస్తుంది. ఇటీవల ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకోవడం తగ్గించింది వర్షిణి. ఈ అమ్మడిని అభిమానులు చూసి చాలా కాలమైంది. 

89

చిన్న చిన్న వీడియో క్లిప్‌లు, ఒకటి రెండు మామూలు ఫోటోలు పంచుకుంటుంది తప్పా, ఫోటో షూట్‌ పిక్స్ షేర్‌ చేయడం లేదు. దీంతో ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు. ఆ బెంగ నుంచి తాజాగా బయటపడుతున్నారని చెప్పొచ్చు. తాజాగా పంచుకున్న వీడియోని చూసుకుని వీకెండ్‌ ఏంజాయ్‌ చేసే పనిలో బిజీ అయ్యారు.

99

ఇదిలా ఉంటే వర్షిణి ఇందులో `మళ్లీమొదలైంది` అనే యాష్‌ ట్యాగ్‌ పంచుకుంది. మళ్లీ ఫోటో షూట్‌ స్టార్ట్ చేసిందా? లేక సుమంత్‌ నటిస్తున్న `మళ్లీమొదలైంది` సినిమాలో నటిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories