సుమ రేర్‌ అండ్‌ అన్‌సీన్‌ పిక్స్ః అబ్బాయిగా మారిన టాప్‌ యాంకర్‌..డాన్స్ లో ఆమెకి ఆమే సాటి!

Published : Mar 05, 2021, 08:11 PM IST

సుమ కనకాల అంటే తెలియని తెలుగువాడు ఉండడు. టీవీ చూసే ప్రతి ఒక్కరికి సుమ తెలియాల్సిందే. అన్‌లిమిటెడ్‌ టాలెంట్‌తో, ఎనర్జీతో హోస్ట్ గా అనేక టీవీ షోస్‌ని రక్తి కట్టించిన సుమలో తెలియని కోణాలు చాలా ఉన్నాయి. ఆమె అబ్బాయిగా మారడమే కాదు, డాన్స్ల్‌ లోనూ ఆరితేరారు. తాజాగా సుమకి చెందిన ఎప్పుడూ చూడని క్యూట్‌ అండే రేర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
124
సుమ రేర్‌ అండ్‌ అన్‌సీన్‌ పిక్స్ః అబ్బాయిగా మారిన టాప్‌ యాంకర్‌..డాన్స్ లో ఆమెకి ఆమే సాటి!
కేరళాకి చెందిన సుమ హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యింది. మొదటగా నటిగా కెరీర్‌ని ప్రారంభించి ఆ తర్వాత టెలివిజన్‌ హోస్ట్ గా ఎదిగింది.
కేరళాకి చెందిన సుమ హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యింది. మొదటగా నటిగా కెరీర్‌ని ప్రారంభించి ఆ తర్వాత టెలివిజన్‌ హోస్ట్ గా ఎదిగింది.
224
స్టార్‌ మహిళాతో బాగా పాపులర్‌ అయిన సుమ హోస్ట్ గా, టెలివిజన్‌ ప్రజెంటర్‌గా, సింగర్‌గా, నటిగా రాణిస్తున్నారు.
స్టార్‌ మహిళాతో బాగా పాపులర్‌ అయిన సుమ హోస్ట్ గా, టెలివిజన్‌ ప్రజెంటర్‌గా, సింగర్‌గా, నటిగా రాణిస్తున్నారు.
324
పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లకి సుమనే టాప్‌ ఆప్షన్‌. ఆమెని మించిన హోస్ట్ లేరంటే అతిశయోక్తి కాదు.
పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లకి సుమనే టాప్‌ ఆప్షన్‌. ఆమెని మించిన హోస్ట్ లేరంటే అతిశయోక్తి కాదు.
424
హోస్ట్ అత్యధిక పారితోషికం అందుకుంటోంది సుమ. ఆమె ఓ ఈవెంట్‌ చేస్తే దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు తీసుకుంటుందంటే అతిశయోక్తి కాదు.
హోస్ట్ అత్యధిక పారితోషికం అందుకుంటోంది సుమ. ఆమె ఓ ఈవెంట్‌ చేస్తే దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు తీసుకుంటుందంటే అతిశయోక్తి కాదు.
524
మోస్ట్ బిజీయెస్ట్, మోస్ట్ క్రేజీయెస్ట్ యాంకర్‌ సుమ. మోస్ట్ టాలెంటెడ్‌ కూడా.
మోస్ట్ బిజీయెస్ట్, మోస్ట్ క్రేజీయెస్ట్ యాంకర్‌ సుమ. మోస్ట్ టాలెంటెడ్‌ కూడా.
624
నటుడు రాజీవ్‌ కనకాలని వివాహం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో సెటిల్‌ అయ్యింది. టాప్‌ యాంకర్‌గా రాణిస్తుంది.
నటుడు రాజీవ్‌ కనకాలని వివాహం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో సెటిల్‌ అయ్యింది. టాప్‌ యాంకర్‌గా రాణిస్తుంది.
724
అయితే సుమకి సంబంధించిన కొన్ని అరుదైన, ఇప్పటి వరకు బయటకు రానటువంటి అన్‌సీన్‌ పిక్స్ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
అయితే సుమకి సంబంధించిన కొన్ని అరుదైన, ఇప్పటి వరకు బయటకు రానటువంటి అన్‌సీన్‌ పిక్స్ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
824
చిన్నప్పటి ఫోటోలో సుమ ఎంత క్యూట్‌గా ఉన్నారో.
చిన్నప్పటి ఫోటోలో సుమ ఎంత క్యూట్‌గా ఉన్నారో.
924
భర్త రాజీవ్‌ కనకాల, పిల్లలతో సుమ.
భర్త రాజీవ్‌ కనకాల, పిల్లలతో సుమ.
1024
తమ సిస్టర్స్ తో సుమ.
తమ సిస్టర్స్ తో సుమ.
1124
దీంతోపాటు భారతీయ నృత్యాలపై పట్టుంది. ఆమె డాన్స్ కి ఆమే సాటి అని చెప్పొచ్చు.
దీంతోపాటు భారతీయ నృత్యాలపై పట్టుంది. ఆమె డాన్స్ కి ఆమే సాటి అని చెప్పొచ్చు.
1224
సుమ డాన్స్ చేస్తున్న అరుదైన ఫోటో.
సుమ డాన్స్ చేస్తున్న అరుదైన ఫోటో.
1324
సినిమాలో నటిస్తూ.
సినిమాలో నటిస్తూ.
1424
ఆమె అబ్బాయిగా మారి పలు పాత్రలు, ఈవెంట్లు కూడా చేశారు. అంతేకాదు ఆమెలో మంచి సింగర్‌ కూడా ఉన్నారు.
ఆమె అబ్బాయిగా మారి పలు పాత్రలు, ఈవెంట్లు కూడా చేశారు. అంతేకాదు ఆమెలో మంచి సింగర్‌ కూడా ఉన్నారు.
1524
తమ పేరెంట్స్ తో సుమ.
తమ పేరెంట్స్ తో సుమ.
1624
సిస్టర్స్ తో..
సిస్టర్స్ తో..
1724
మేల్‌ గెటప్‌లో సుమ. ఓ షో కోసం.
మేల్‌ గెటప్‌లో సుమ. ఓ షో కోసం.
1824
సుమ చిన్ననాటి ఫోటో.
సుమ చిన్ననాటి ఫోటో.
1924
పెదరాయుడు గెటప్‌లో సుమ.
పెదరాయుడు గెటప్‌లో సుమ.
2024
క్రికెట్‌ ఆడుతూ ఇలా.
క్రికెట్‌ ఆడుతూ ఇలా.
2124
సుమ ఫన్నీ ఫోటో.
సుమ ఫన్నీ ఫోటో.
2224
తమ ఫ్యామిలీతో సుమ.
తమ ఫ్యామిలీతో సుమ.
2324
సుమ అరుదైన చిత్రాలు.
సుమ అరుదైన చిత్రాలు.
2424
భర్త రాజీవ్‌తో..
భర్త రాజీవ్‌తో..
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories