రామ్‌చరణ్ ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ లో సందడి చేశారు. తాను నటిస్తున్న `ఆచార్య` చిత్రంలోని తన పార్ట్ పూర్తి చేసుకోవడంతో తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈ క్రమంలో ఆయన తన భార్య ఉపాసనతో కలిసి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ లో మెరిశారు. దీంతో ఆయన్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున్న రావడంతో ఎయిర్‌పోర్ట్ కిక్కిరిసిపోయింది. మరోవైపు ఇందులో చెర్రీ సిద్ధ లుక్ లీకైంది.
రామ్‌చరణ్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఇది రాజమండ్రి సమీపంలోని మారెడుమిల్లిలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

213
దాదాపు ఇరవై రోజులుగా చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా ఈ షెడ్యూల్‌తో తన పార్ట్ పూర్తి చేసుకున్నారు రామ్‌చరణ్.

313
దీంతో తిరుగు ప్రయాణమయ్యారు. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ కి తన భార్య ఉపాసనతో కలిసి చేరుకోగా పెద్ద ఎత్తున అభిమానులు చెర్రీని కలిసేందుకు వచ్చారు.

413
ఓ వైపు అభిమానులు, మరోవైపు మీడియా రావడంతో ఎయిర్‌పోర్ట్ కిక్కిరిసిపోయింది. కోలాహలం నెలకొంది.

513
తాజాగా ఆయన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో తమ అభిమాన హీరోని కలిసేందుకు ఫ్యాన్స్ పుష్ప గుచ్చాలు తీసుకొని వచ్చారు.

613
రామ్‌చరణ్ `ఆచార్య`లో సిద్ధ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన కామ్రేడ్ గా నటిస్తున్నారు. కాజల్ చిరు సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

713
ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 13న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

813
మరోవైపు రామ్‌చరణ్‌ని కలిసేందుకు ఉపాసన రెండు రోజులు క్రితమే రాజమండ్రికి చేరుకున్న విషయం తెలిసిందే.