ఎర్రబస్సు ఎక్కొచ్చిన అమ్మాయిలా ఉన్నా, నిండైన అందాలు మాత్రం కవ్వించేస్తున్నారు. కళ్ళజోడు పెట్టుకొని రెచ్చెగొట్టేలా ఉన్న శ్రీముఖి చూపులు, కుర్రకారు మనసులకు గాలం వేస్తున్నాయి. సౌందర్య ఆరాధకులు శ్రీముఖి అందాలు ఆస్వాదిస్తూ సేద తీరుతూ ఉంటారు. మిగతా యాంకర్స్ తో పోల్చితే చాలా తక్కువ కాలంలో శ్రీముఖి స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.