సాంప్రదాయ ఓణీలో సైతం సూపర్ హాట్ గా కనిపించవచ్చని శ్రీముఖిని చూశాక అర్థం అవుతుంది. టాప్ టూ బాటమ్ పరువాల వర్షంతో తడిపివేసింది.
29
పచ్చని ఓణీ, బంగారు రంగు పరికిణీ ధరించి ముద్దుగుమ్మలా రెడీ అయ్యారు. బట్టలకు తగ్గట్టుగా ఆభరణాలు ధరించి సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.
39
టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న శ్రీముఖి ఫాలోయింగ్ లో హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని రేంజ్ లో దూసుకుపోతుంది. అందుకు ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ ఒక నిదర్శనం.
49
సౌందర్య ఆరాధకులు శ్రీముఖి అందాలు ఆస్వాదిస్తూ సేద తీరుతూ ఉంటారు. మిగతా యాంకర్స్ తో పోల్చితే చాలా తక్కువ కాలంలో శ్రీముఖి స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
59
ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడ్డారు అమ్మడు. సింపథీ వర్కవుట్ కావడంతో శ్రీముఖికి షాక్ ఇస్తూ బిగ్ బాస్ టైటిల్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుకుపోయారు.
69
టైటిల్ మిస్ అయినా రెమ్యూనరేషన్ భారీగా రాబట్టారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ లో మాల్దీవ్స్ చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేశారు శ్రీముఖి.
79
ఇక సోలో హీరోయిన్ ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది.
89
మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది.
99
నితిన్ హీరోగా ఇటీవల విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి ఓ పాత్ర చేయడం విశేషం. అటు నటిగా, ఇటు యాంకర్, బిజినెస్ ఉమన్ గా పలు రంగాలలో రాణిస్తుంది.