పొట్టి గౌన్ లో శ్రీముఖి మత్తెక్కించే ఫోజులు.. ఓరచూపుతో మంత్రముగ్ధులను చేస్తున్న బుల్లితెర రాములమ్మ

First Published | Jun 25, 2023, 5:20 PM IST

బుల్లితెర రాములమ్మగా బిరుదు దక్కించుకున్న అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi)  సోషల్ మీడియాలో స్టన్నింగ్ లుక్స్ లో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 
 

స్మాల్ స్క్రీన్ పై అందాలు ఒళకబోసిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. తన టాలెంట్ తో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది. యాంకరింగ్ స్కిల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది. తన చలాకీతనంతో మంచి క్రేజ్ దక్కించుకుంది. 
 

‘పటాస్’ కామెడీ షోతో శ్రీముఖికి యాంకర్ గా మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి యాంకర్ గా స్మాల్ స్క్రీన్ పై  సందడి చేస్తూనే ఉంది. మిగితా వారితో పోల్చితే శ్రీముఖి బ్యాక్ టు బ్యాక్ షోలతో అలరిస్తూ వస్తోంది. ఆయా స్పెషల్ ఈవెంట్లకు కూడా హోస్ట్ గా వ్యవహరించి ఆకట్టుకుంది. 
 


ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ సందర్బంగా షో లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ వస్తోంది. 
 

స్టన్నింగ్ వేర్స్ లో నయా లుక్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇదే సమయంలో గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. ఇటీవల కాస్తా ఫొటోషూట్లు తగ్గిన ఈ ముద్దుగుమ్మ మొన్నటి నుంచి మళ్లీ కొత్తలుక్స్ లో దర్శనమిస్తోంది. 

ఈ సందర్భంగా తాజాగా ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం‘ స్టార్స్ వార్ ఎపిసోడ్ కోసం అదిరిపోయే లుక్ లో రెడీ అయ్యింది. పొట్టి గౌన్ లో ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. అదే డ్రెస్ లో శ్రీముఖి అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. తాజాగా ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది. 
 

లేటెస్ట్ ఫొటోల్లో శ్రీముఖిఫుల్ మినీ గౌన్ లో దర్శనమిచ్చింది. బిగుతైన అందాలతో మంత్రముగ్ధులను చేసింది. చురకత్తుల్లాంటి చూపులతో శ్రీముఖి అట్రాక్ట్ చేసింది. మరోవైపు థైస్ షోతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది. కిర్రాక్ ఫోజులతో అట్రాక్ట్ చేసింది. 

ఇక ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఈ ముద్దుగుమ్మ ఇలా ఫొటోషూట్లతోనూ అలరిస్తోంది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు కూడా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ ఫొటోషూట్లకు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు పెడుతూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

ఇదిలా ఉంటే.. బుల్లితెరపై వరుస టీవీషోల్లో సందడి చేస్తూనే సినిమాల్లోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. హీరోయిన్ గా ‘క్రేజీ అంకుల్స్’ చిత్రంలో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ సపోర్టింగ్ రోల్స్ మాత్రం అదరగొడుతోంది. ప్రస్తుతంమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!