ఆదివారం స్టార్ మా పరివారం లేటెస్ట్ ఎపిసోడ్ కి సీరియల్ జంటలు వచ్చారు. ముగిసిన సీరియల్స్ హీరో హీరోయిన్స్ ని వేదికపైకి తెచ్చారు. ఈ ఎపిసోడ్లో ఫైమా, అవినాష్, హరి రెట్రో గెటప్స్ లో రేప్ సీన్ పై స్కిట్ చేశారు. ఈ స్కిట్ లో ఫైమా తన కామెడీతో నవ్వులు పూయించింది.