Sreemukhi: జానెడు గౌనులో అల్లీ బిల్లీ తిరిగిన శ్రీముఖి... మరింత పైకి పోవడంతో జంక్షన్ జామ్!

Published : Mar 21, 2023, 04:03 PM IST

 బోల్డ్ యాంకర్ శ్రీముఖి పరువాల ప్రదర్శనలో అసలు తగ్గేదేలే అంటుంది. జానెడు గౌను వేసి హాట్ ఫోటో షూట్ చేసింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
19
Sreemukhi: జానెడు గౌనులో అల్లీ బిల్లీ తిరిగిన శ్రీముఖి... మరింత పైకి పోవడంతో జంక్షన్ జామ్!
Sreemukhi

తెలుగు అమ్మాయి శ్రీముఖి తెగిస్తుంది.  బోల్డ్ నెస్ లో బౌండరీలు బ్రేక్ చేస్తుంది. శ్రీముఖి తీరుకు వామ్మో ఇదేం అరాచకమని వాపోతున్నారు. ఇది ఊహించని పరిణామం అని షాక్ లో ఉండిపోతున్నారు. శ్రీముఖి వేసిందే చిన్న గౌను కాగా, అల్లీ బిల్లీ తిరిగి మరింత మంట పుట్టించింది. 
 

29
Sreemukhi

శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఇక శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉండగా తరచుగా పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి.శ్రీముఖి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని. హైదరాబాద్ కి చెందిన ఓ బిజినెస్ మాన్ తో చాలా కాలంగా శ్రీముఖి రిలేషన్ లో ఉన్నారని. ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలు కలిసి మాట్లాడుకున్నారని. త్వరలో అధికారికంగా పెళ్లి ప్రకటన రానుందని కథనాలు వెలువడ్డాయి.
 

39
Sreemukhi

ఈ వార్తలపై శ్రీముఖి సీరియస్ అయ్యారు. నా మీద నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నారు. మా నాన్న ఫోటో బ్లర్ చేసి పెళ్లి కొడుకు అంటూ మభ్య పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పెళ్లికి చాలా సమయం ఉందన్న శ్రీముఖి... కుదిరినప్పుడు అందరితో పంచుకుంటా అన్నారు. 
 

49
Sreemukhi

ఇక శ్రీముఖి రేంజ్ మారిపోయింది. రోజుకు లక్షల్లో ఆర్జిస్తున్నారు.  ఇటీవల శ్రీముఖి నూతన గృహప్రవేశం చేశారు. శ్రీముఖి నెల సంపాదన కోట్లకు చేరిన తరుణంలో ఆమె  సొంతింటి కల నెరవేర్చుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. 

59
Sreemukhi


ప్రస్తుతం జాతిరత్నాలు, స్టార్ మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్,బీబీ జోడి అంటూ పలు షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.శ్రీముఖి యాంకరింగ్ లో తనదైన శైలికి కలిగి ఉండటం ఆమెకు కలిసొస్తుంది. పటాస్ షోతో బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ చెప్పుకోదగ్గ సక్సెస్ అయిన నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

69
Sreemukhi

బిగ్ బాస్  సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. 
 

79
Sreemukhi


అప్పటికే ఫార్మ్ లో ఉన్న యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. 
 

89
Sreemukhi

యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. 

99
Sreemukhi


చిరంజీవి, బాలకృష్ణల అప్ కమింగ్ చిత్రాల్లో శ్రీముఖి నటిస్తున్నట్లు సమాచారం. భోళా శంకర్ లో ఆమె ఓ క్రేజీ రోల్ చేస్తున్నారట. ఆమె పాత్ర సినిమాకు చాలా ప్రత్యేకం అంటున్నారు. ఎన్బీకే 108 చిత్రంలో శ్రీముఖి నటిస్తున్నట్లు టాక్. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కి ఆమె సైన్ చేశారట. 
 

click me!

Recommended Stories