వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింత స్లిమ్ గా, గ్లామర్ గా తయారవుతున్న ఈ ముద్దుగుమ్మ.. కేరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ‘హలో వరల్డ్’ సిరీస్ తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది.