వైరల్: పెళ్లి చేసుకుంటానంటూ డాన్సర్ పండుకి ప్రొపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి

Published : Sep 21, 2020, 04:45 PM ISTUpdated : Sep 21, 2020, 04:48 PM IST

శ్రీముఖి తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టింది. అందరి ముందు అతనికి ఓకే అయితే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధం అంటూ అతడితో కలిసి టైటానిక్ పోజులను కూడా ఇచ్చేసింది శ్రీముఖి.

PREV
18
వైరల్: పెళ్లి చేసుకుంటానంటూ డాన్సర్ పండుకి ప్రొపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి

తెలుగు బుల్లితెరపై స్టార్ డం అనుభవిస్తున్న అతి కొద్దీ మంది యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. అందంతో పాటు ఎనర్జిటిక్ వాయిస్ తో బుల్లితెరపై వచ్చిన కొద్దికాలానికే తనదైన ముద్ర వేసేసింది. 

28

యువకులకు  నిద్రపట్టకుండా చేసేస్తున్న ఈ హాట్ యాంకర్ గత సీజన్లో బిగ్ బాస్ షో లో కూడా పాల్గొంది. తాజగా ఓ ఉమనియా అంటూ ఒక లేడీ ఓరియెంటెడ్ షో ని యూట్యూబ్ లో ప్రారంభించింది కూడా. యాంకర్ సుమ ఆ షో కి గెస్ట్ గా వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పటికే టెలికాస్ట్ అయ్యింది కూడా

38

ఎందరో యువకుల గుండెలను కొల్లగొట్టిన శ్రీముఖి తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టింది. అందరి ముందు అతనికి ఓకే అయితే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధం అంటూ అతడితో కలిసి టైటానిక్ పోజులను కూడా ఇచ్చేసింది శ్రీముఖి. శ్రీముఖి ఈ నిర్ణయంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.(Pic Credit: Mallemalatv) 

48

ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా...? కాష్ ప్రోగ్రాం లో. కాష్ షో కి గెస్ట్ గా వచ్చిన శ్రీముఖి సుమ ముందే ఈ ప్రపోసల్ పెట్టడంతో ఒక్క సారిగా సుమ కూడా షాక్ కి గురయ్యింది. అతడికి ఇష్టమయితే పెళ్లి చేసుకోవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. (Pic Credit: Mallemalatv)

58

కాష్ ప్రోగ్రాం కి వచ్చిన శ్రీముఖి అక్కడే మరో కంటెస్టెంట్ గా వచ్చిన పండు ని చూసి ఈ కామెంట్స్ చేసింది. ఢీ షో లో అద్భుతంగా డాన్స్ చేసే పండు.... ఈటీవీ ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా ఈ మధ్య తెగ కనబడుతున్నాడు. ఇలా ఈ షో కి వీరిద్దరితోపాటు గెటప్ శ్రీను, విష్ణు ప్రియ కూడా వచ్చారు. (Pic Credit: Mallemalatv)

68

పండు ను చూసిన శ్రీముఖి.... పండు నీకు గనుక ఓకే అయితే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని ఆఫర్ ఇచ్చేసింది. "పండు అగర ఆప్ కో ఓకే హై తో... హమ్ భీ ఓకే హై" అని అనేయడంతో సుమ ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది.(Pic Credit: Mallemalatv)

78

ఇక ఈ విషయం శ్రీముఖి నోటి నుండి వెలువడిందో లేదో పండు ముసిముసి నవ్వులు నవ్వాడు. ఇద్దరు కలిసి టైటానిక్ పోజ్ పెట్టి మరి పాటకి డాన్స్ వేశారు. ఏకంగా 9 నెలల గురించి తరువాత మాట్లాడుకుందామంటూ కూడా అనేసుకున్నారు. (Pic Credit: Mallemalatv)

88

కాష్ ప్రోగ్రాం కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలయింది. ఇందులో ఇందుకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పండు ను చూసి శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు మీమ్స్ గా కూడా విరివిగా ప్రచారంలో ఉన్నాయి. చూడబోతుంటే వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో వినోదం ఫుల్ గా ఉండేలా కనబడుతుంది. 

click me!

Recommended Stories