సమంత క్లీవేజ్‌ షో.. కవ్విస్తున్న ఫోటోలు

First Published Sep 21, 2020, 2:52 PM IST

సమంత లాక్‌ డౌన్‌ టైమ్‌ని బాగా వాడుకుంటోంది. ఇంట్లోనే ఉండి ఇటీవల కూరగాయలు పండించి ఛాలెంజ్‌ విసిరిన సమంత తాజాగా హాట్‌ లుక్స్ లో కవ్విస్తోంది. జిమ్‌ సూట్‌ క్లీవేజ్‌ షో చేస్తూ మతిపోగొడుతుంది. 

తాజాగా సమంత ఫోటోలు సోషల్‌ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్‌ జిమ్‌ సూట్‌ వేసుకుని సిల్వర్‌ కలర్‌ జాకెట్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది సామ్‌. మతిపోగొట్టేచూపులతో కవ్విస్తోంది. మరోవైపు ఉపాసనతో కలిసి జిమ్‌లో పోజులిచ్చారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.
undefined
ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఈ ఏడాది `జాను`తో ఆకట్టుకుంది. ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమాకి కమిట్‌అయ్యింది. ఏమైందో ఏమో దాన్నుంచి తప్పుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సామ్‌ `ఏకం` పేరుతో ప్రీ స్కూల్‌ని ప్రారంభించారు. అలాగే `సాకి` పేరుతో లేడీ డిజైనర్‌ వేర్‌నిప్రారంభించబోతుంది సమంత. ఇటీవల దానికి సంబంధించి ప్రోమోని, ఫోటోలను పంచుకుంది.
undefined
తాజాగా రామ్‌చరణ్‌ భార్య ఉపాసనతో కలిసి మరో బిజినెస్‌ స్టార్ట్ చేయబోతుందట. ఇటీవల వీరిద్దరు కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలో వీరిద్దరి నుంచి ఓ సర్‌ప్రైజ్‌రాబోతుందంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. `యుఆర్‌లైఫ్‌. కో.ఇన్‌` ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. హెల్త్ కి సంబంధించి బిజినెస్‌ స్టార్ట్ చేయబోతున్నారనిఅర్థమవుతుంది.
undefined
click me!