స్టైల్ గా జడకొప్పు, అందం రెట్టింపు చేసే గౌను.. శ్రీముఖి స్టన్నింగ్ ఫోటోస్

First Published Sep 11, 2021, 1:38 PM IST

టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెరపై రాములమ్మగా శ్రీముఖి గుర్తింపు పొందింది. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెరపై రాములమ్మగా శ్రీముఖి గుర్తింపు పొందింది. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

శ్రీముఖి బుల్లితెరపై సూపర్ యాక్టివ్ యాంకర్ గా రాణిస్తోంది. బుల్లితెరపై శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాల్లో కూడా శ్రీముఖి అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల శ్రీముఖి క్రేజీ అంకుల్స్ చిత్రంలో నటించింది. 

ఈ మూవీలో శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. మహిళలని కించపరిచేలా తెరకెక్కించారు అంటూ ఈ చిత్రం వివాదంలో కూడా చిక్కుకుంది. 

తాజాగా శ్రీముఖి ఇన్స్టాగ్రామ్ లో కళ్ళు జిగేల్ మనే గ్లామర్ పిక్స్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ లో శ్రీముఖి చంద్ర బింబంలా వెలిగిపోతోంది.  మెరూన్ కలర్ గౌనులో శ్రీముఖి బొద్దు అందంతో ఆకట్టుకుంటోంది. 

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్ లో హాట్ అప్పియరెన్స్ తో ఆకట్టుకుంటోంది. జడ కొప్పు, నిండుగా ఉన్న గౌనులో శ్రీముఖి అందంతో వెలిగిపోతోంది. 

శ్రీముఖి వయ్యారంగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై శ్రీముఖికి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆమె అందం మాత్రమే కాదు చలాకీతనం కూడా. గ్లామర్ ఒలకబోయకుండానే శ్రీముఖి హాట్ నెస్ తో మతిపోగొడుతోంది. 

శ్రీముఖి లౌడ్ వాయిస్ తో బుల్లితెర షోలలో రచ్చరచ్చ చేస్తోంది. సందర్భానుసారం శ్రీముఖి వేసే కామెడీ పంచ్ లో షోలలో హైలైట్ అవుతున్నాయి. 

శ్రీముఖి బిగ్ బాస్ 3 లో రన్నరప్ గా నిలిచాక క్రేజ్ తో పాటు అభిమానులని కూడా పెంచుకుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. 

click me!