సాంప్రదాయానికి పట్టు పరికిణీ కట్టినట్లు... లంగా ఓణీలో కేక పుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష, పండగ ట్రీట్ అదిరిందిగా

Published : Sep 11, 2021, 11:56 AM IST

జబర్దస్త్ వర్ష క్రేజీ ఫాలోయింగ్ రోజు రోజుకు రెట్టింపు అవుతుండగా, కెరీర్ లో దూసుకుపోతుంది. జబర్దస్త్ షో ఈ భామ ఫేమ్ మార్చేయగా, ఫుల్ బిజీ అయ్యారు. 

PREV
19
సాంప్రదాయానికి పట్టు పరికిణీ కట్టినట్లు... లంగా ఓణీలో కేక పుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష, పండగ ట్రీట్ అదిరిందిగా

జబర్దస్త్ పాటు పలు టెలివిజన్ కార్యక్రమాలలో వర్ష ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈవెంట్స్ లో ఆమె ప్రజెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. 
 

29

కామెడీ స్కిట్స్ లో వర్ష గ్లామర్ హైలెట్ కాగా, సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతున్నారు. ఎక్కువగా కెవ్వు కార్తీక్ టీమ్ లో ఇమ్మానియేల్ కి జంటగా వర్ష కనిపిస్తారు. వర్ష, ఇమ్మానియేల్ కెమిస్ట్రీ స్కిట్స్ లో ఫుల్ గా వర్క్ అవుట్ అవుతుంది. 

39


మరోవైపు ఆఫ్ స్క్రీన్ లో కూడా వర్ష, ఇమ్మానియేల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది. వాళ్ళ ప్రవర్తన కూడా అనుమానాలు బలపరిచేదిగా ఉంది. ఇమ్మానియేల్ పై అపరిమితమైన ప్రేమను చాటుకుంటుంది వర్ష, ఆలాగే ఇమ్మానియేల్ కూడా వర్ష అంటే పడి చస్తారు. 

49

వర్ష, ఇమ్మానియేల్ లవర్స్ అన్న బ్రాండ్ నేమ్ వాళ్ళ కెరీర్ కి ఉపయోగపడుతుంది. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీరిద్దరికి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. సుధీర్, రష్మీ తరువాత ఆ స్థాయిలో ఫేమస్ అయిన జంటగా వీరిద్దరూ నిలిచారు. 


 

59

వర్షకు బుల్లితెరపై మంచి భవిష్యత్ కనిపిస్తుంది. ఆమె స్టార్ యాంకర్ గా, బుల్లితెర ఆర్టిస్ట్ గా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి కారణం ఆమె ఫాలోయింగ్ కూడా. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్ కేటగిరీ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఆమెకు ఆరవ స్థానం లభించింది. 

69

దీనితో సోషల్ మీడియా ద్వారా మరింత ఫాలోయింగ్ రాబడుతుంది. వర్ష ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ట్రెండీ వేర్ లో అమ్మడు సోకులు చూపిస్తూ చేసే ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. 
 

79


అయితే పండగ వేళ వర్ష సరికొత్త లుక్ లో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. పట్టు లంగా ఓణీ ధరించి, పదహారు అణాల తెలుగింటి ఆడపడుచులా కనిపించి, ఫిదా చేశారు 
 

89

గణపతి చతుర్థి పండగ నేపథ్యంలో వర్ష సంప్రదాయ కట్టు బొట్టులో భక్తిగా వినాయకుడిని పూజిస్తున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. వర్ష ఇమేజ్ కి భిన్నంగా ఉన్న ఆ ఫోటోలు ఆకర్షిస్తున్నాయి. 

99


వర్ష లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫొటోస్ పై  ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ, అభిమానం చాటుకుంటున్నారు. వర్ష లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 

click me!

Recommended Stories