రెట్రో లుక్ లో అదిరిపోయిన శ్రీముఖి.. కిర్రాక్ ఫోజులతో కలవరపెడుతున్న బుల్లితెర రాములమ్మ

First Published | Jul 22, 2023, 6:02 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi)  వరుస ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ నయా లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెట్రో లుక్ లో మెరిసి మెస్మరైజ్ చేసింది. కిర్రాక్ ఫోజులతో కట్టిపడేసింది. 
 

రోజురోజుకు నెట్టింట అందంగా మెరుస్తూ స్టార్ యాంకర్ శ్రీముఖి సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
 

సోషల్ మీడియాలో యాంకర్ శ్రీముఖి ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. బుల్లితెరపై వరుస షోలతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆ షోల కోసం అదిరిపోయేలా అవుట్ ఫిట్లు ధరిస్తోంది. కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. 
 


క్రేజీగా పోస్టులు పెడుతూ ఎప్పుడూ తన అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాగే ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెట్రో లుక్ లో మెరిసింది.వైట్ షర్ట్, బ్లాక్ లెహంగా ధరించి అలనాటి హీరోయిన్ల తరహాలో కనిపించింది. 
 

మరోవైపు ఈ ముద్దుగుమ్మ కిర్రాక్ ఫోజులిస్తూ మతులు పోగొడుతోంది. లెహంగాలో హోయలు పోతూ మైమరిపించింది. మత్తుచూపులతో మైమరిపిస్తూ యువతను చిత్తు చేసింది. మరోవైపు తన రూపసౌందర్యంతోనూ చూపు తిప్పుకోకుండా చేసింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ బుల్లితెరపై జోరుగానే ఉంది. వరుస టీవీ షోలతో ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’, ‘నీతోనే డాన్స్’ వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తోంది. 

ఈ సందర్భంగా షోలకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసంవరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తన గ్లామర్ పిక్స్  ను షేర్ చేస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా ‘నీతోనే డాన్స్ ’ షో కోసం ఇలా రెట్రో లుక్ లో మెరిసింది. 
 

ఇటు బుల్లితెరపై అలరిస్తూనే అటు సినిమాల్లోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. ఎప్పటి నుంచో  ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. ‘పటాస్’ షోతో మాత్రం మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం యాంకర్ గా దూసుకుపోతోంది. 

హీరోయిన్ గా శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’లోనూ నటించింది. ఆమె పెర్ఫామెన్స్ కు మంచి రెస్పాన్సే దక్కింది. ఇక ప్రస్తుతం ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రం తర్వాతనైనా మంచి అవకాశాలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. 
 

Latest Videos

click me!