శ్రీముఖి స్టన్నింగ్ ఫోటోస్.. అందంలో చందమామతో పోటీ!

First Published | Aug 27, 2021, 8:37 PM IST

టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది.  బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది.  బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

శ్రీముఖి బుల్లితెరపై సూపర్ యాక్టివ్ యాంకర్ గా రాణిస్తోంది. బుల్లితెరపై శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. శ్రీముఖి రీసెంట్ గా క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో కూడా నటించింది. 


ఈ మూవీలో శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. 

తాజాగా శ్రీముఖి ఇన్స్టాగ్రామ్ లో కళ్ళు జిగేల్ మనే గ్లామర్ పిక్స్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ లో శ్రీముఖి చంద్ర బింబంలా వెలిగిపోతోంది.  

శ్రీముఖి బిగ్ బాస్ తో తన పాపులారిటీ పెంచుకుంది. అభిమానులు శ్రీముఖిని ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు. 

శ్రీముఖి యాంకరింగ్ తో పాటు సినిమాలని కూడా బ్యాలన్స్ చేస్తోంది. ఆమె అందాలు సోషల్ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. 

Latest Videos

click me!