పెళ్లి సందడి చిత్రంలో స్వప్న సుందరిగా 90 దశకంలో కుర్రాళ్ళ గుండెల్లో కొలువైపోయింది దీప్తి భట్నాగర్. రాఘవేంద్ర రావు ఈ అందాల భామని తెలుగు తెరకు పరిచయం చేశాడు.
28
పెళ్లి సందడి తర్వాత దీప్తి ఆటో డ్రైవర్, మా అన్నయ్య, సుల్తాన్ లాంటి చిత్రాల్లో నటించింది. కానీ పెళ్లి సందడి చిత్రం తీసుకొచ్చిన గుర్తింపు దీప్తికి మరే చిత్రం తీసుకురాలేదు.
38
పెళ్లి సందడి చిత్రంలో దీప్తిని రాఘవేంద్ర రావు అందాల దేవతలా చూపించారు. ఆ చిత్రం కమర్షియల్ గా అంత పెద్ద హిట్ కావడంలో దీప్తి పాత్ర ఎంతైనా ఉంది.
48
ప్రస్తుతం దీప్తి వయసు 53 ఏళ్ళు. ఆమె వయసుఅంతంటే నమ్మడం కష్టం ఏమో. ఐదు పదుల వయసులో దీప్తి గ్లామర్ తో కుర్రాళ్ళని పిచ్చెక్కించే విధంగా ఉంది.
58
ప్రస్తుతం దీప్తి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. లేటు వయసులో గ్లామర్ పై మళ్ళీ ఇష్టం పెరగడంతో ఇలా హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేస్తోంది.
68
ఈ వయసులో కూడా ఆమె అందాల ఘాటు ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. ఇంస్టాగ్రామ్ వేదికగా ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ క్లీవేజ్ షో చేస్తోంది.
78
దీప్తి భట్నాకర్ ఇప్పటికి తన పెళ్లి సందడి టీంని కలుసుకుంటూ ఉంటుంది. హీరో శ్రీకాంత్, డైరెక్టర్ రాఘవేంద్ర రావు లని వీలు చిక్కినప్పుడు కలుస్తూ ఉంటుంది.
88
తాజాగా దీప్తి భట్నాగర్ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. పాల మేను లాంటి శరీరంతో ఆమె చేస్తున్న గ్లామర్ షో అంతా ఇంతా కాదు.