యాపిల్ పండులా నిగనిగలాడే అందం.. సాగర తీరంలో హన్సిక గ్లామర్ షో

pratap reddy   | Asianet News
Published : Aug 30, 2021, 04:13 PM IST

హన్సిక మోత్వానీ.. ఈ పేరు వినని కుర్రకారు ఉండరు. డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు ఈ భామ. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది.

PREV
16
యాపిల్ పండులా నిగనిగలాడే అందం.. సాగర తీరంలో హన్సిక గ్లామర్ షో

హన్సిక మోత్వానీ.. ఈ పేరు వినని కుర్రకారు ఉండరు. డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు ఈ భామ. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

26

అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.

 

36

అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. హన్సిక తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటించింది. 

46

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా తన బోల్డ్ పిక్స్ ని షేర్ చేసింది. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక.. అందాలు ఆరబోస్తూ కనిపించింది. 

 

56

యాపిల్ బ్యూటీ అంటూ అభిమానులు హన్సికని ముద్దుగా పిలుచుకుంటారు. దేశముదురు చిత్రం నుంచే హన్సిక గ్లామర్ షో మొదలు పెట్టింది. 

66

బ్లాక్ డ్రెస్ లో ఉన్న మరో ఫోటో షూట్ లో హన్సిక కిల్లింగ్ లుక్స్ తో మెప్పిస్తోంది. మత్తుకళ్లతో మాయ చేస్తున్న హన్సిక ఫోటోస్ వైరల్ గా మారాయి. 

click me!

Recommended Stories