లంగా ఓణీలో నాటు అందాల ఘాటు చూపిస్తోన్న శ్రీముఖి, ఓంపులు, వయ్యారాలతో మెలికలు తిరుగుతున్న స్టార్ యాంకర్

Published : Nov 22, 2022, 04:04 PM ISTUpdated : Nov 22, 2022, 04:31 PM IST

ఈ మధ్య ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతోంది బుల్లితెర రాములమ్మ శ్రీముఖి.  తెరపై  కాస్త కొత్తగా కనిపిస్తోంది. మొన్నటి మోన్న ఫుల్ శారీలో నిండు చందమామలా మారిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం హాఫ్ శారీ లుక్ లో అదరగొడుతోంది.  మారింది. సోషల్ మీడియాలో తన మార్క్ చూపిస్తోంది. 

PREV
19
లంగా ఓణీలో నాటు అందాల ఘాటు చూపిస్తోన్న శ్రీముఖి, ఓంపులు, వయ్యారాలతో మెలికలు తిరుగుతున్న స్టార్ యాంకర్

హాట్ గా కనిపించడం అందరూ చేసే పనే.. కాని ఆ హాట్ నెస్ కు కాస్త ట్రెడిషనల్ టచ్ ఇస్తు ఎలా ఉంటుంది. ప్రస్తుతం శ్రీముఖి ఫోట్ షూట్ కూడా అలానే ఉంది. కాస్త కొత్తగాట్రై చేద్దాం అనుకుంది. అందుకే కొత్త కొత్తగా సరికొత్త అందాలను ఆవిష్క్రుతం చేసింది. 

29

ఈసారి కాస్ కాస్త కొత్తగా లంగా ఓణీలో దర్శనం ఇచ్చింది  స్టార్ యాంకర్. ఎప్పుడూ హాట్ గా కనిపించే ఈ బ్యూటీ.. ఇప్పుడుఈ హాట్ నెస్ కు కాస్త ట్రెడిషన్ యాడ్ చేసి.. దంచి కొట్టింది.  హాఫ్ శారీలో శ్రీముఖి వయ్యారాలు ఒలుకబోస్తూ... డిఫరెంట్ గా కనిపించింది. పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. 

39

ఈ మధ్య  నిండుగా  చీరకట్టుకుని.. నిండుగా..జాకెట వేసుకుని..ఫోటోలకు  ఫోజులు ఇచ్చిన శ్రీముఖి.. ఇక ఇప్పుడు హాఫ్ శారీలలో కనిపించే వరకూ రచ్చ రచ్చ చేస్తున్నారు.  సోషల్ మీడియా జనాలు ఫిదా అవుతున్నారు. 
 

49

తనలో టాలెంట్ ను బయట పెట్టడానికి బుల్లితెరతో పాటు సోషల్ మీడియాను కూడా ఆయుధంగా మలచుకుంది శ్రీముఖి. అందుకే ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తూ.... అప్పుడప్పుడు అలా కొత్తందాలతో సందడి చేస్తుంటుంది. 

59

లైట్ గ్రీన్ కలర్ జాకెట్, లంగాకు రెడ్ కలర్ ఓణీ కాంబినేష్ లో మంటలు పుట్టిస్తోంది బ్యూటీ.   ఈ లుక్ లో  శ్రీముఖి అందాలు వర్ణించడానికి  సాధ్యం కానంతగా మెరిసిపోతోంది. ఓణీలోంచి జారుతూ కనిపిస్తూన్న ఎద అందాలు కుర్రాళ్లను ఉవ్విళ్ళూరిస్తున్నాయి.
 

69

లంగా ఓనీలుక్ లో నాజూగ్గా లేకపోయినా.. బొద్దుగా..ముద్దుగా ఉంటుంది స్టార్ యాంకర్. చకచకామాట్లాడుతూ.. కోపంలో లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ.. ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది శ్రీముఖి. యాంకరింగ్ లో చెలరేగిపోతుంటుంది. 
 

79

ఇక శ్రీముఖి యాంకర్‌గా ఇప్పుడు దుమ్మురేపుతుంది. ఆమె వరుసగా నాలుగైదు షోలతో బిజీగా ఉంది. దాదాపు అన్ని ఛానెల్స్ లో షూటింగ్‌లు చేస్తుంది శ్రీముఖి. ఓ వైపు నాలుగైదు షోలు, మరోవైపు వరుసగా ఫోటో షూట్లతో అటు బుల్లితెరపై, ఇటు సోషల్‌ మీడియాలో తనే మెయిన్‌ హైలైట్‌గా నిలుస్తుంది. 

89

ఇటు యాంకరింగ్.. అటు సినిమాలు.. మరో వైపు సోషల్ మీడియా అన్నింటా ఆమె హావా చూపిస్తుంది శ్రీముఖి. సినిమాల్లో బిజీ అవ్వడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ తో అదరగొట్టింది బ్యూటీ. మరిన్ని అవకాశాల కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది. 

99

బిగ్ బాస్ షోలో మెరుపులు మెరిపించింది శ్రీముఖి. తన గేమ్ ప్లానింగ్ తో పాటు.. ఫిజికల్ టాక్స్ లతో రెచ్చిపోయి రచ్చ చేసింది. కాని విన్నర్ కాలేకపోయింది. రన్నర్ గానే హౌస్ నుంచి బయటకు వచ్చింది. కాని తన టాలెంట్ తో  బిగ్ బాస్ ద్వారా ఫ్యాన్స్ ను పెంచుకుంది బ్యూటీ. 
 

click me!

Recommended Stories