శ్రీముఖి రెట్రో లుక్.. చెమ్కీలా బ్లేజర్ లో స్టార్ యాంకర్ స్టిల్స్ చూశారా?

Published : Dec 10, 2023, 04:23 PM ISTUpdated : Dec 10, 2023, 05:01 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం వరుస షోలతో బుల్లితెరపై దుమ్ములేపుతోంది. ఈ క్రమంలోనే తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతోనూ ఆకట్టుకుంటోంది. తాజాగా పంచుకున్న ఫొటోస్  స్టన్నింగ్ గా ఉన్నాయి. 

PREV
16
శ్రీముఖి రెట్రో లుక్.. చెమ్కీలా  బ్లేజర్ లో స్టార్ యాంకర్ స్టిల్స్ చూశారా?

యంగ్ బ్యూటీ శ్రీముఖి (Sreemukhi)  యాంకర్ గా బుల్లితెరపై దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ షోలతో తన ప్రయాణాన్ని ఆసక్తికరంగా కొనసాగిస్తోంది. ఆడియెన్స్ ను తనదైన శైలిలో అలరిస్తోంది. 

26

‘పటాస్’ కామెడీ షోతో మొదలైన శ్రీముఖి జర్నీ ప్రస్తుతం ఢోకా లేకుండా నడుస్తోంది. యాంకర్ గా ఓ షో తర్వాత మరోషోతో బుల్లితెరపై తెగ సందడి చేస్తోంది. టీవీ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటోంది. 

36

ఈ క్రమంలో శ్రీముఖి సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటోంది. ఇందుకోసం బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. కొన్ని సందర్భాల్లో తన లుక్ తో మెస్మరైజ్ చేస్తోంది. 

46

తాజాగా బుల్లితెర రాములమ్మ ఫొటోలను చూస్తే ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే.  రెట్రో లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది చెమ్కీలా బ్లేజర్, నేవీ బ్లూ ట్రౌజర్, షర్ట్ ధరించి ఆకట్టుకుంది. అప్పటి హీరోయిన్లను గుర్తుచేసింది. 

56

తన లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు రకరకాలు గా కామెంట్లు పెడుతూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఇలా ఫొటోషూట్ చేయడాని ఓ కారణం కూడా ఉంది. 

66

తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ సీజన్ 2’ షో కోసం ఇలా రెడీ అయ్యింది. తన లుక్ తో అట్రాక్ట్ చేసింది. ఇక స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోకూ తనే హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories