ఈ సింగిగ్ రియాలిటీ షో ప్రతి ఆదివారం రాత్రి 9:00 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా శ్రీముఖి ప్రతి వారం లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ పాపులర్ షోకు జడ్జీలుగా మ్యూజిక్ డైరెక్టర్ కోఠి, ఎస్పీ శైలజా, స్మితా, అనంత శ్రీరాం వ్యవహరిస్తున్నారు.