వొంపులు తిరిగిన నడుము మడతలు చూపిస్తూ జబర్దస్త్‌ యాంకర్‌ రెచ్చగొట్టే పోజులు.. ఆ షేపులకు పిచ్చెక్కిపోవాల్సిందే!

Published : Apr 28, 2023, 08:07 PM IST

జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు అందాలను చూపిస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తన రీల్స్‌, ఫోటోలతో అలరిస్తూ నిత్యం సోషల్‌ మీడియాని ఎంగేజ్‌ చేస్తుంది. ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌ షో చేసింది.   

PREV
16
వొంపులు తిరిగిన నడుము మడతలు చూపిస్తూ జబర్దస్త్‌ యాంకర్‌ రెచ్చగొట్టే పోజులు.. ఆ షేపులకు పిచ్చెక్కిపోవాల్సిందే!

యాంకర్‌ సౌమ్య రావు హాఫ్‌ శారీలో కనువిందు చేస్తుంది. ఆమె తాజాగా అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. గ్లామర్‌ సైడ్‌ మరికాస్త ఓపెన్‌ అవుతూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. వయ్యారంగా పోజులిస్తూ ఆద్యంతం కనువిందు చేస్తుంది. కుర్రాళ్లని ఆకర్షిస్తుంది. 
 

26

పర్పుల్‌ కలర్‌ డిజైనింగ్‌తో ఉన్న హాఫ్‌ శారీలో సౌమ్య రావు గ్లామర్‌ ట్రీట్‌ నెక్ట్స్ లెవల్ షో చేసింది. ముఖ్యంగా ఆమె తన సన్నని నడుముని టార్గెట్‌గా చూపించింది. నడుముని వొంపుగా తిప్పి మడతలను చూపించింది సౌమ్య రావు. తన సన్నని నడుముతో నెటిజన్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. 

36

దీంతో ఈ బ్యూటీ గ్లామర్‌ ట్రీట్‌కి కుర్రాళ్ల బేజారెత్తిపోతున్నారు. చాలా వరకు కాస్త పద్ధతిగానే గ్లామర్‌ పోజులు షేర్‌ చేసుకునే సౌమ్య రావు ఇప్పుడు డోస్‌ పెంచి షాకిచ్చింది. ఇంకా చెప్పాలంటే రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఈ బ్యూటీ ఫోటోలు సైతం వైరల్‌ అవుతున్నాయి. 

46

సౌమ్య రావు ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. లుక్‌ స్టన్నింగ్‌ అని, ఫైరింగ్‌ లేడీ అని, నడుము మడతలు కేక అని, స్ట్రక్చర్‌, షేపులు సూపర్‌ అంటున్నారు. నెట్టింట రచ్చ లేపుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ రచ్చ రచ్చ చేస్తుందని చెప్పొచ్చు. 

56

జబర్దస్త్ యాంకర్‌గా వచ్చాక ఈ బ్యూటీ క్రేజ్‌, పాపులారిటీ రోజు రోజుకి పెరుగుతుంది. ఆమె రెగ్యూలర్‌గా రీల్స్ చేస్తుండటం, గ్లామర్‌ ఫోటోలు పంచుకోవడంతో నెటిజన్లకి దగ్గరవుతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇంటర్నెట్‌లో హాట్‌ కేక్‌లా మారుతుంది. 
 

66

సౌమ్య రావు.. కన్నడ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ సీరియల్స్, యాంకరింగ్‌ చేశారు. తెలుగులోనూ సీరియల్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈటీవీలో చేసిన షోస్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఏకంగా జబర్దస్త్ షోకి యాంకర్‌గా చేసుకునే ఛాన్స్ దక్కించుకుంది. చాలా మంది ఆర్టిస్ట్, యాంకర్లకి జబర్దస్త్ బంగారు బాతులా తయారైంది. ఇందులో చేస్తే గుర్తింపు పాపులారిటీ వస్తుంది. మిగిలిన షోస్‌కి వెళ్లేందుకు డిమాండ్‌ పెరుగుతుంటుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories