యాంకర్‌ రవి అసలైన సీక్రెట్‌ బయటపెట్టిన లాస్య.. ఆ అలవాటు ఎప్పుటి నుంచో ఉందట!

Published : May 03, 2021, 01:06 PM IST

బిగ్‌బాస్‌ ఫేమ్‌, యాంకర్‌ లాస్య.. యాంకర్‌ రవికి సంబంధించిన ఓ పెద్ద సీక్రెట్‌ బయటపెట్టేసింది. ఇన్నాళ్లు బయటకు రాని విషయాన్ని లాస్య చెప్పేసింది. ఆ అలవాటు రవికి ఎప్పటి నుంచో ఉందని తెలిపింది. మరి ఇంతకి ఏంటా సీక్రెట్‌ అనేది చూస్తే..  

PREV
17
యాంకర్‌ రవి అసలైన సీక్రెట్‌ బయటపెట్టిన లాస్య.. ఆ అలవాటు ఎప్పుటి నుంచో ఉందట!
టీవీ యాంకరింగ్‌లో లాస్య, రవి జోడికి మంచి క్రేజ్‌ ఉంది. వీరికి సపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉంది. వీరిద్దరు ప్రోగ్రామ్స్ చేస్తే ఆ షోకి మంచి క్రేజ్‌ వస్తుందని, రేటింగ్‌ కూడా వస్తుందనేది టీవీ నిర్వహకుల భావన. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లోనే టీవీ షోస్‌, ఈవెంట్స్ ప్లాన్‌ చేస్తుంటారు.

27
అయితే అనుకోని కారణాలతో వీరిద్దరు మధ్య ఏర్పడిన మనస్పార్థాలు పెరిగి వివాదంగా మారింది. బహిరంగంగానే వీరిద్దరు తిట్టుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో యాంకర్లుగా విడిపోయారు. తామిద్దరం కలిసి షోస్‌ చేయమని తెగేసి చెప్పుకున్నారు.

37
ఆ తర్వాత బిగ్‌బాస్‌`తో మళ్లీ వెలుగులోకి వచ్చింది లాస్య. బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్‌గా పాపులర్‌ అయ్యింది. అందరిని ఆకట్టుకుంటుంది. ఆ షో నుంచి బయటకు వచ్చాక మళ్లీ షోస్‌ ప్రారంభించింది లాస్య.

47
స్టార్‌మా లాస్యని మళ్లీ ప్రోత్సహించింది. సండే ప్రోగ్రామ్స్‌ హోస్ట్ చేసే అవకాశాలిచ్చింది. అంతేకాదు మళ్లీ రవి, లాస్యలను కలిపింది. ఇప్పుడు వీరిద్దరు అన్నీ మర్చిపోయి ఎప్పటిలాగానే షోస్‌ చేస్తూ మరోసారి తమని తాము నిరూపించుకుంటూ షోలకు క్రేజ్‌ని తీసుకొస్తున్నారు.

57
ఈ క్రమంలో రవికి సంబంధించి ఓ పెద్ద సీక్రెట్‌ని బయటపెట్టింది లాస్య. తన అలవాటులో ఇన్నాళ్లు బయటకు రాని విషయాన్ని వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో లాస్య తాము కలిసి విధానాన్ని వెల్లడించింది. మ్యూచ్వల్‌ ఫ్రెండ్స్ ద్వారా కలిసినట్టు చెప్పింది.

67
ఈ సందర్భంగా ఓ మూడు లేకపోతే రవి అస్సలు ఉండలేడట. సోషల్‌ మీడియా, ఫోన్‌, శానిటైజర్‌ లేకుండా రవి బతకలేదని తెలిపింది. ఎక్కడికి వెళ్లినా అతనికి ఈ మూడు కచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పింది.

77
ఇప్పుడు కరోనాతో అందరు శానిటైజర్‌ వాడుతున్నారుగానీ, రవి మాత్రం అంతకు ముందు నుంచే శానిటైజర్‌ వాడే అలవాటు ఉందట. తన కారులో ఎప్పుడూ ఓ శానిటైజర్‌ బాటిల్‌ ఉంటుందని, ఏదైనా ముట్టుకుంటే వెంటనే శానిటైజర్‌ రాసుకుంటాడని తెలిపింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories