పలుచని చీరలో అసలైన అందాలు చూపిస్తూ యాంకర్‌ రష్మి రచ్చ రచ్చ.. చెమటలు పట్టిస్తున్న హాట్‌ ఫిగర్‌..

Published : Sep 03, 2022, 10:43 PM ISTUpdated : Sep 04, 2022, 04:06 PM IST

`జబర్దస్త్` రష్మి రెగ్యూలర్‌గా గ్లామర్‌ ఫోటో షూట్లతో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తన హాట్‌ అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తుంటుంది.   

PREV
110
పలుచని చీరలో అసలైన అందాలు చూపిస్తూ యాంకర్‌ రష్మి రచ్చ రచ్చ..  చెమటలు పట్టిస్తున్న హాట్‌ ఫిగర్‌..

హాట్‌ యాంకర్‌(Anchor Rashmi)గా పేరుతెచ్చుకున్న రష్మి గౌతమ్‌ లేటెస్ట్ గా శారీలో మెరిసింది. చాలా వరకు ఇటీవల చీరలోనే కనువిందు చేస్తుందీ భామ. తాజాగా మరోసారి తన హాట్‌ శారీలో కనువిందు చేస్తుంది. ట్రాన్స్ఫరెన్స్ శారీలో అందాల విందు చేస్తూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. 

210

ఉల్లిపొరలాంటి చీరలో తన అసలైన అందాలు చూపిస్తుంది రష్మి. కొంగు దాయలేని అందాల విందుతో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. పర్‌ ఫెక్ట్ కొలతలు, వొంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుందీ సెక్సీ యాంకర్‌. ప్రస్తుతం ఈ అమ్మడి చీర ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. షేక్‌ చేస్తున్నాయి. 

310

జబర్దస్త్ యాంకర్‌ రష్మి ఈ రేంజ్‌ హాట్‌ షో చేయడం చాలా రోజుల తర్వాత అని చెప్పొచ్చు. తన అందానికి శారీ తోడు కావడంతో రష్మి అందాల, హాట్‌ నెస్‌ ఓవర్‌ లోడ్‌ అయ్యాయి. దీంతో మరింత హాట్‌గా కనిపిస్తుంది. చూపుతిప్పుకోలేని అందంతో సెగలు రేపుతుంది. ఒక్కసారిగా నెటిజన్ల హార్ట్ బీట్‌ ఆగిపోయినంత పని చేస్తుంది. 
 

410

యాంకర్‌ రష్మి, చీర డెడ్లీ కాంబినేషన్‌. ఈ రెండు కలిస్తే కుర్రాళ్లకి దేత్తడే అని చెప్పొచ్చు. ఇప్పుడు అదే జరిగింది. మరీ బాడీకి హత్తుకుపోయేలా ఉన్న ఈ సెక్సీ శారీలో రష్మి అందాలు మరింత ఘాటెక్కాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. దీంతో వారు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. 

510

చీరలో నిన్ను ఇలా చూస్తుంటే మా బాడీ అలజడికి గురవుతుందని, ఇంతటి అందాన్ని తట్టుకోలేమని అంటున్నారు. మేమే ఫిదా అయిపోతున్నామని, ఇక సుడిగాలి సుధీర్‌ పరిస్థితేంటో అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. సుధీర్‌ నిజంగానే అదృష్టవంతుడని, కానీ ఆ అదృష్టం నిలుపుకుంటాడా అంటూ పోస్టులు పెడుతున్నారు. 
 

610

`జబర్దస్త్` యాంకర్‌గా పాపులర్‌ అయ్యింది రష్మి. ఇందులో ఆమె చేసే అల్లరి, చిలిపి పనులు అంతా ఇంతా కాదు. పొట్టి దుస్తుల్లో అందాలు చూపిస్తూ రచ్చ లేపుతుంది. మరోవైపు వచ్చీ రాని తెలుగులో మరింత క్యూట్‌గా మాట్లాడుతూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది. 

710

బుల్లితెరపై ఈబ్యూటీకి భారీ ఫాలోయింగ్‌, క్రేజ్‌, అభిమానగణం ఉందంటే అతిశయెక్తి కాదు. ఆ క్రేజ్‌కి కారణమే ఆమె పెట్టే ప్రతి పోస్ట్ లక్షల్లో వ్యూస్‌ రాబట్టుకోవడం. ఆమె ఫోటోలు ట్రెండ్‌ కావడం జరుగుతుంది. 

810

ఈ షోలోనే కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ స్టోరీ నడిపించింది రష్మి. స్టేజ్‌పై ఈ ఇద్దరు ప్రేమ కథ ఓ రేంజ్‌లో పాపులర్‌ అయ్యింది. షోకి టీఆర్‌పీని తీసుకొస్తుంటుంది. ఈ ఇద్దరు కలిసి షోల కోసం చాలా సార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు.దీంతో వీరిద్దరు రియల్‌ లైఫ్‌లోనూ లవర్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. అభిమానులు అదే నమ్ముతున్నారు. 
 

910

కానీ తాము మంచి స్నేహితులమని చెప్పుకుంటున్నారు. అయితే ఇటీవల సుడిగాలి సుధీర్‌ ఈటీవీని వీడాడు. ఆయన చేస్తున్న `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలను వీడాడు. యాంకర్‌గా అనసూయ `బజర్దస్త్`ని వీడిన విసయం తెలిసిందే. వాటికిప్పుడు రష్మి యాంకర్‌గా చేస్తుండటం విశేషం. దీంతో ప్రస్తుతం మూడు షోలకు హోస్ట్ గా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది యాంకర్‌ రష్మి. 
 

1010

బుల్లితెరపై ఇలా తిరుగులేని యాంకర్‌గా రాణిస్తుంది రష్మి. స్టార్‌ ఇమేజ్‌తో దూసుకుపోతుంది. చాలా వరకు వివాదాలకు దూరంగా ఉంటూ ఆకట్టుకుంటుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories