కాజ్వల్‌ వేర్‌లో బిగువైన అందాలతో రెచ్చగొడుతున్న నివేతా పేతురాజ్‌.. హాట్‌ బ్యూటీ పోజులకు చెమటలు పట్టాల్సిందే..

Published : Sep 03, 2022, 09:11 PM ISTUpdated : Sep 04, 2022, 03:16 PM IST

హాట్‌ బ్యూటీ నివేతా పేతురాజ్‌ అందాల విందులో తన మార్క్ ని చాటుకుంటోంది. గ్లామర్‌ డోస్‌ పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది.   

PREV
16
కాజ్వల్‌ వేర్‌లో బిగువైన అందాలతో రెచ్చగొడుతున్న నివేతా పేతురాజ్‌.. హాట్‌ బ్యూటీ పోజులకు చెమటలు పట్టాల్సిందే..

తమిళ బ్యూటీ నివేతా పేతురాజ్‌(Nivetha Pethuraj).. లేటెస్ట్ గా గ్లామర్‌ విందు ఇచ్చింది. కాజువల్‌ వేర్‌లో స్లీవ్‌లెస్‌ అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. అంతేకాదు తన చుట్టుకొలతలు చూసుకోండి అనేట్టుగా ఆమె ఇచ్చిన పోజులుండటం విశేషం. కొంటె చూపులతో కవ్విస్తుంది నివేతా. ఆమె నయా ఫోటోలు ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి. 

26

ఈ సందర్భంగా నెటిజన్లు పలు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. పర్‌ ఫెక్ట్ వీకెండ్‌ట్రీట్‌ అని, హాట్‌ బ్యూటీ వయ్యారాలు చూడతరమా అంటూ, హీటు పుట్టిస్తున్న హాట్‌ భామ అని, పర్‌ఫెక్ట్ కర్వ్స్ అని, ఫైరింగ్‌ అని, ట్రెడిషనల్‌ డ్రెస్‌లో హాట్‌ నెస్‌ ఓవర్‌ లోడ్‌ అంటున్నారు. ఈ అమ్మడి ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. 
 

36

హాట్‌నెస్‌కి కేరాఫ్‌ గా నిలుస్తుంది నివేతా పేతురాజ్‌. ఆమె కళ్లల్లో, స్టక్చర్‌లోనూ ఆ హాట్‌ నెస్ కనిపిస్తుంది. వెండితెరపై కాస్త పద్ధతిగానే కనిపించే ఈ సెక్సీ బ్యూటీ సోషల్‌ మీడియాలో మాత్రం కాస్త గ్లామర్‌డోస్‌ పెంచుతూ కనిపిస్తుంది. ఫాలోయింగ్‌ పెంచుకునేందుకు తన అందాలను ఎరగా వేస్తుంటుందని చెప్పొచ్చు. 
 

46

అయితే సినిమాల్లో మాత్రం తన పాత్రకి ప్రయారిటీ ఉంటేనే చేస్తుంది నివేతా. సాధ్యమైనంత వరకు బలమైన పాత్రల్లోనే మెరుస్తుంటుంది. `ఓరు నాల్‌ కూతు` అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ప్రారంభించింది నివేతా పేతురాజ్‌. అంతకు ముందు మోడల్‌గా రాణించింది. ఈ క్రమంలో ఆమెకి సినిమా అవకాశాలు వరించాయి. 
 

56

కోలీవుడ్‌లో రాణిస్తున్న క్రమంలోనే తెలుగులో `మెంటల్‌ మదిలో` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది. శ్రీ విష్ణుతో కలిసి నటించి అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. మంచి నటనతో మెప్పించింది. మెచ్యూరిటీ హవాభావాలతో కనువిందు చేస్తుంటుందీ ఈ అందాల సోయగం.

66

`మెంటల్‌ మదిలో` తర్వాత `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా`, `అల వైకుంఠపురములో` వంటి చిత్రాలతో విజయాలను అందుకుంది. హీరోయిన్‌గానే కాకుండా కీలక పాత్రల్లోనూ మెరిసి సక్సెస్‌లో భాగమయ్యింది. కానీ `రెడ్‌`, `పాగల్‌`, `విరాటపర్వం` వంటి సినిమాలు పరాజయాలుగా మిగిలాయి.  ప్రస్తుతం ఈ అందాల భామ `పాగల్‌` తర్వాత మరోసారి విశ్వక్‌ సేన్‌తో కలిసి `ధమ్కీ` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరికొన్నిసినిమాలకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఏదేమైనా హాట్‌ అందాల భామకి ఏది చేసినా స్పెషల్‌గానే ఉంటుందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories