బీచ్‌లో యాంకర్‌ రష్మి ఒంటరి ప్రయాణం.. `ఆంటీ` అంటూ పెళ్లికి డిమాండ్‌ చేస్తున్న నెటిజన్లు..

Published : Jan 07, 2023, 03:45 PM IST

యాంకర్‌ రష్మి ఘాటురేపే అందాలతో ఆకట్టుకుంటుంది. `జబర్దస్త్` షో ద్వారా ఆడియెన్స్ ని ఆద్యంతం అలరిస్తుంది. అయితే ఈ బ్యూటీకి ఇప్పుడు కొత్త సమస్య పట్టుకుంది.   

PREV
17
బీచ్‌లో యాంకర్‌ రష్మి ఒంటరి ప్రయాణం.. `ఆంటీ` అంటూ పెళ్లికి డిమాండ్‌ చేస్తున్న నెటిజన్లు..

రష్మి గౌతమ్‌ నటిగా సక్సెస్‌ కాలేకపోయింది. యాంకర్‌గా స్థిరపడింది. `జబర్దస్త్` షోకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. అందంతో ఆకట్టుకుంటూ, చలాకీ మాటలతో అలరిస్తుంది. తనదైన స్టయిల్‌లో వినోదాన్ని పంచుతుంది. మరోవైపు సుడిగాలి సుధీర్‌తో కెమిస్ట్రీ పండిస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. 

27

తాజాగా ఈ భామ బీచ్‌లో ఒంటరిగా నడుస్తూ కనిపించింది. క్లీవేజ్‌ అందాలతో కనువిందు చేస్తుంది. గతంలో మాల్దీవుల్లో వెకేషన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దిగిన ఫోటోలను, వీడియోలను తాజాగా రష్మి గౌతమ్‌ షేర్‌ చేసింది. రీల్స్ గా చేసి వీడియోని ఇన్‌స్టాలో షేర్‌ చేయగా అది వైరల్‌ అవుతుంది. 
 

37

దీనికి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చిలకా ఏ తోడు లేక ఎందుకమ్మ ఒంటరి నడక అని, నీ అందమంతా అడవి కాసిన వెన్నెల అవుతుందని, దేవ కన్య దివి నుంచి భువికి వచ్చినట్టుందని పోస్ట్ లు పెడుతున్నారు. అంతటితో ఆగడం లేదు. రష్మి ఆంటీ మ్యారేజ్‌ చేసుకోండి, ఇంకా ఎన్నాళ్లు ఇలా ఒంటరిగా ఉంటావని ఏజ్‌ అయిపోతుందని అంటున్నారు.
 

47

చూడ్డానికి ఆంటీలా కనిపిస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు పెళ్లికి డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఏజ్‌ చాలా అయ్యిందని, ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోతే ఇక మ్యారేజ్‌ కావడం కష్టమంటున్నారు. మీకు సరిపడే కుర్రాడు దొరకడం కష్టమంటున్నారు. 

57

మరోవైపు చాలా వరకు సుడిగాలి సుధీర్‌ని పెళ్లి చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. సుధీర్‌ పర్‌ఫెక్ట్ జోడీ అని, మిస్‌ చేసుకోవద్దంటున్నారు. ఇప్పటి వరకు అందం, అభినయం విషయంలోనే కామెంట్లు పెట్టేవారు. ఇప్పుడు కొత్తగా `ఆంటీ` అంటూ, పెళ్లి అంటూ డిమాండ్‌ పెరగడం ఆశ్చర్యపరుస్తుంది. అనసూయని `ఆంటీ`అంటూ రచ్చ చేశారు. కానీ రష్మి విషయంలో ఈ కామెంట్లు రచ్చలేపుతున్నాయి. 

67

యాంకర్‌ రష్మి గౌతమ్‌ `జబర్దస్త్` కి యాంకరింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా తనే యాంకర్‌గా చేస్తుంది. ఇప్పుడీ రెండు షోలతో ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేస్తుంది. 

77

మరోవైపు సినిమాల్లోనూ బిజీ అవుతుంది రష్మి. ఆ మధ్య `బొమ్మ బ్లాక్ బస్టర్‌` చిత్రంలో నటించింది. ఇప్పుడు మరో సినిమా చేయబోతుందట. సుడిగాలి సుధీర్‌తోనే సినిమా చేయబోతుందని సమాచారం. డ్డించింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories