మిలియన్స్ లో సోషల్ మీడియా ఫాలోయర్స్ ని సొంతం చేసుకున్న రష్మీ, రెగ్యులర్ గా ఫోటో షూట్స్చేస్తూ తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు.తాజాగా రష్మీపర్పుల్ కలర్ స్లీవ్ లెస్ టాప్, టైట్ జీన్స్ లో హాట్ ఫోజులిచ్చింది.
టైట్ జీన్స్ లో రష్మీథైస్బ్యూటీని చూపిస్తూరెచ్చగొడుతున్నారు. తన లేటెస్ట్ ఫోటోలకు రష్మీ'ఊహకు అందనిది..ఊహించండి' అని కామెంట్ పెట్టింది.
రష్మీ లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ ఇస్తున్నారు. సో హాట్, నైస్ అని కాంప్లిమెంట్స్ ఇస్తూ, తమ అభిమానం చాటుకుంటున్నారు.
ఇక జబర్ధస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ ని బాగానే ఉపయోగించుకుంది రష్మీ. ఆమె వరుసగా హీరోయిన్ అవకాశాలు దక్కించుకున్నారు. ఐతే ఒక్క సినిమా కూడా సరైన విజయం అందుకోలేదు.
దీనితో వెండితెరపై అవకాశాలు తగ్గాయి. గత ఏడాది రష్మీ నటించినశివరంజని విడుదలైంది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ నటించినబొమ్మ బ్లాక్ బస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది.
వెండితెర కెరీర్ కొంచెం నెమ్మదించినా, బుల్లితెరపై మాత్రం రష్మీ దూసుకెళుతుంది.
అత్యంత ప్రజాదరణ పొందిన జబర్ధస్త్, ఢీ వంటి షోలకు రష్మీ యాంకర్ గా ఉన్నారు. అటు యాంకర్ గా, నటిగా రష్మీ బాగానే కెరీర్ ని బ్యాలన్స్ చేస్తున్నారు.
నటిగా కెరీర్ ప్రారంభించిన రష్మీ, యాంకర్ గా ఫేమస్ కావడం యాదృచ్ఛికమే. ఐతే ఎప్పటికైనా స్టార్ హీరోయిన్ హోదా అందుకోవాలని రష్మీ కలలు కంటున్నారు. ఆమె కోరిక ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి మరి.