ఆ కామెంట్ తో మండిపడిన రష్మీ దానికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. తాను నందిని, గోమాతను పూజిస్తానని చెప్పింది. అందుకే తాను లెదర్ తో చేసిన వస్తువులను ఉపయోగించనని పేర్కొంది. అంతే కాకుండా తాను పాలతో తయారు చేసిన పదార్ధాలు కూడా తిననని చెప్పింది. అలాంటి వస్తువులను కూడా తాను ఉపయోగించను అంటూ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది.