చిన్నగౌను వేసుకున్న పెద్దపాప... ఎంత సమ్మర్ అయితే మాత్రం, డ్రెస్ అంత పైకా రష్మీ!

First Published Apr 4, 2021, 9:16 AM IST

సమ్మర్ హీటుకి అల్లాడిపోతున్నా జనాలకు,  తన అందాలతో మరింత చెమటలు పట్టిస్తుంది హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. తాజాగా చిన్న గౌనులో దర్శనం ఇచ్చి, కుర్రాళ్ళ గుండెలను దోచేసింది. మోకాళ్ళు కూడా దిగని రష్మీ పొట్టి గౌను చూసిన ఫ్యాన్స్ కి, గుండె ఆగినంత పనైంది.

రెడ్ ఫ్రాక్, వైట్ షర్ట్, టై ధరించిన రష్మీ నాటీగా కనిపించారు. ఇప్పటి వరకు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు అన్నట్లు ఆమె గ్లామర్ షో ఉంది. స్కూల్ పిల్ల డ్రెస్ మర్చిపోయి వేసుకుందేమో అన్నట్లు ఉంది రష్మీ డ్రెస్.
undefined
మాములుగానే సెగలు రేపే రష్మీని అందాలు,  మరీ అంత పొట్టి డ్రెస్ లో చూసిన అభిమానులు మాత్రం వెర్రెత్తిపోస్తున్నారు. రష్మీ.. నువ్వే కేక అంటు కామెంట్స్ పడుతున్నారు.
undefined
నిజంగా ఈసారి అందాల ప్రదర్శనలో రష్మీ డోసు పెంచారు. రష్మీ గ్లామర్ ఓవర్ డోస్ ఫ్యాన్స్ కి వడదెబ్బలా తగిలి గిలగిలలాడుతున్నారు .
undefined
టీనేజ్ బేబీలా రష్మీ అందాలు వల వేస్తుంటే.. అందరూ సో క్యూట్ అంటున్నారు. 30ప్లస్ లోకి వెళ్లినా రష్మీ గ్లామర్ ఇంచు కూడా తగ్గక పోగా మరింతగా పెరుగుతుందా అనిపిస్తుంది.
undefined
ఈ మధ్య సినిమాలు అవకాశాలు తగ్గడంతో రష్మీ అందాలు వెండితెరపై చూసే అదృష్టాన్ని ఫ్యాన్స్ కోల్పోతున్నారు. ఆ లోటు సోషల్ మీడియా ఫోటో షూట్స్ ద్వారా తీరుస్తుంది రష్మీ.
undefined
ఇక రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ విడుదల కావాల్సి ఉంది. నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ పల్లెటూరి అమ్మాయిగా డీగ్లామర్ రోల్ చేశారు.
undefined
సినిమా అవకాశాలు తగ్గినా బుల్లితెరపై మాత్రం రష్మీ చెరిష్మా కొనసాగుతుంది. ఢీ, జబర్దస్త్ లాంటి పాపులర్ రియాలిటీ షోలలో ఆమె జడ్జిగా కనిపిస్తున్నారు.
undefined
జబర్దస్త్, ఢీ షోల్లో రష్మీ తన గ్లామర్ తో పాటు, కామెడీ పంచెస్ పవర్ చూపిస్తూ... షోకి మంచి పాపులారిటీ తెస్తున్నారు.
undefined
మరోవైపు సుధీర్ తో రష్మీ బుల్లితెర కెమిస్ట్రీ కొనసాగుతుంది. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలు , రష్మీ, సుధీర్ కెరీర్ లకు బాగా ఉపయోగపడింది.
undefined
త్వరలో సుధీర్ కి జంటగా రష్మీ ఓ మూవీ చేసే అవకాశం కలదని, గతంలో ఆమె చెప్పారు. అలాగే శేఖర్ మాస్టర్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో కూడా రష్మీ హీరోయిన్ అంటూ వార్తలు వస్తున్నాయి.
undefined
click me!