తొలుత.. గుంటూరు టాకీస్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత.. అంతం, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి వంటి చిత్రాల్లో హీరోయిన్ గా మెప్పించింది. కానీ హీరోయిన్ గా గట్టి ముద్ర వేసుకోలేకపోయింది. ఇప్పటికీ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. ప్రస్తుతం ‘భోళా శంకర్’లో మెరియనుంది.