మరలా బుల్లితెర కామెడీ షోలలో అశ్లీలత ఎక్కువవుతుంది. బుల్లితెర కమెడియన్స్ మొత్తం కలిసి చేసే శ్రీదేవి డ్రామా కంపెనీలో తాజాగా హైపర్ ఆది, కర్లీ సీత రెచ్చిపోయారు. ఆమెను గట్టిగా హత్తుకోవడం, పైకి ఎత్తుకోవడం చేశాడు హైపర్ ఆది. ఇవన్నీ యాంకర్ రష్మీ దగ్గరుండి చేయించింది.