బెల్లీ నడుము, పిచ్చెక్కించే షేపులు.. పరువాల ఎత్తులతో టెంప్ట్ చేస్తున్న బిగ్‌ బాస్‌ భామ.. వీకెండ్‌ ట్రీట్‌ కేక

Published : Apr 29, 2023, 07:40 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా అందాల ఆరబోతతో సోషల్‌ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఈ అమ్మడి అందాలను చూసేందుకు నెటిజన్లు పోటీ పడుతుంటారు. అందుకే ఈ బ్యూటీకి క్రేజ్‌ ఎక్కువ.   

PREV
110
బెల్లీ నడుము, పిచ్చెక్కించే షేపులు.. పరువాల ఎత్తులతో టెంప్ట్ చేస్తున్న బిగ్‌ బాస్‌ భామ.. వీకెండ్‌ ట్రీట్‌ కేక

యూట్యూబ్‌ స్టార్‌గా పాపులర్‌ అయిన దీప్తి సునైనా తాజాగా కలర్‌ ఫుల్‌ డ్రెస్‌లో అంతకంటే కలర్‌ఫుల్‌ అందాలతో ఆకట్టుకుంటుంది. కుర్రాళ్లని ఆకర్షిస్తుంది. ఆమె బిగువైన బ్లౌజ్‌, లెహంగా ధరించి లేటెస్ట్ గా ఫోటో షూట్ చేసింది. ఇందులో చేతులు పైకెత్తి పోజులివ్వడం విశేషం. 
 

210

చేతులు పైకెత్తి పరువాల విందు వడ్డించింది దీప్తిసునైనా. అంతేకాదు బెల్లీ నడుముతో అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. ఓ వైపు పరువాల విందు, మరోవైపు నడుము వొంపులు కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ అనే చెప్పాలి. సైడ్‌ నుంచి షేపులను చూపిస్తూ మరింతగా రెచ్చగొడుతుంది దీప్తి.
 

310

ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి అలరిస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు పెడుతూ, తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. దీప్తి అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. హాట్‌ అందాలకు కేరాఫ్‌గా ఈ బ్యూటీ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. వీకెండ్‌ ట్రీట్‌ కేక అంటున్నారు. 
 

410

దీప్తి సునైనా బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. అంతకు మించి ఆమె యూట్యూబ్‌ స్టార్‌గా పేరుతెచ్చుకుంది. సోషల్‌ మీడియా క్వీన్‌గా రాణిస్తుంది. సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫోటోలతో నిత్యం యాక్టివ్ గా ఉంటూ నెటిజన్ల ఎట్రాక్ట్ చేస్తుంది. 
 

510

ఇవన్నీ ఓ ఎత్తైతే మరో యూట్యూబ్‌ స్టార్‌, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ గర్ల్ ఫ్రెండ్‌గా మరింతగా పాపులర్‌ అయ్యింది. ఈ ఇద్దరి లవ్‌ స్టోరీతో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. వారి ప్రేమ కథ నెట్టింట తరచూ చర్చనీయాంశంగా మారుతుండేది. 
 

610

ఘాటు ప్రేమలో ఉన్న క్రమంలోనే బిగ్‌ బాస్‌ ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. షణ్ముఖ్‌ బిగ్‌ బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొన్నాడు. ఆయన అందులో బలమైన కంటెస్టెంట్‌గా రాణించారు. కానీ మరో కంటెస్టెంట్‌ సిరితో ఆయన వ్యవహరించిన తీరు అందరిని ఇబ్బంది పెట్టడమే కాదు, దీప్తిని హర్ట్ చేసినట్టుంది. అందుకే ఈ బ్యూటీ షణ్ముఖ్‌ బిగ్‌ బాస్‌ నుంచి బయటకు రాగానే ఆయనకు గుడ్‌ బై చెప్పింది. 
 

710

దీంతో అప్పట్లో ఈ ఇద్దరి లవ్‌ స్టోరీతోపాటు, బ్రేకప్‌ స్టోరీ కూడా సంచలనంగా మారింది. పెద్ద చర్చకు దారి తీసింది. దీప్తి బ్రేకప్‌ చెప్పడానికి కారణమేంటనేది అందరికి పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే చాలా వరకు సిరితో ఆయన ఇంటెన్స్ గా ఉండటమే కారణం అంతా భావిస్తున్నారు. నిజం ఏంటనేది వారికే తెలియాలి. 

810

దీప్తి సునైనా.. షణ్ముఖ్‌కి బ్రేకప్‌ చెప్పిన తర్వాత తన సొంతంగా యూట్యూబ్‌ వీడియోలు చేసుకుంటుంది. వీడియో సాంగ్‌లతో అలరిస్తుంది. తన టీమ్‌తో ఆమె తనని తాను నిరూపించుకుంటుంది. నెమ్మదిగా ఎదుగుతుంది. వెబ్‌ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, వీడియో సాంగ్‌లు చేస్తూ రాణిస్తుంది. 

910

బిగ్‌ బాస్‌ భామ దీప్తి సునైనా తన లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా పంచుకోగా, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. కుర్రాళ్లకి వీకెండ్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 
 

1010

బిగ్‌ బాస్‌ భామ దీప్తి సునైనా తన లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా పంచుకోగా, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. కుర్రాళ్లకి వీకెండ్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories