రష్మీనా మజాకాః నిన్నేమో షోలో నానా హంగామా చేసి.. ఇప్పుడేమో హాట్‌ షోతో రచ్చ చేస్తున్న `జబర్దస్త్` యాంకర్‌

Published : Jul 19, 2021, 09:32 PM IST

`జబర్దస్త్` యాంకర్ రష్మీ షోలో చేసే హంగామా గురించి అందరికి తెలిసిందే. ఈ అమ్మడి షోలో అందరి చూపులు తనవైపే ఉండేలా చూసుకుంటుంది. అందంతోపాటు ముద్దు ముద్దు మాటలతో ఎట్రాక్ట్ చేస్తుంది. 

PREV
17
రష్మీనా మజాకాః నిన్నేమో షోలో నానా  హంగామా చేసి.. ఇప్పుడేమో హాట్‌ షోతో రచ్చ చేస్తున్న `జబర్దస్త్` యాంకర్‌
యాంకర్‌ రష్మీ ఈ ఆదివారం ఓంకార్‌ షోలో పాల్గొంది. మరో యాంకర్‌ వర్షిణితో కలిసి సందడి చేసింది. మాస్‌ స్టెప్పులకు అదిరిపోయే డాన్సులు చేసి అందరిని ఫిదా చేసింది.

27
మరోవైపు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. తన పర్సనల్‌ లైఫ్‌ విషయాలను బయట పెట్టింది. తనకు నాన్న లేడని చెప్పి అందరి గుండెల్ని బరువెక్కించింది.

37
తాను ఎదిగిన విధానం, తాను పడ్డ స్ట్రగుల్స్ ని ఈ సందర్భంగా ఓపెన్‌ అయ్యింది రష్మీ. ఎప్పుడూ లేని విధంగా తన పర్సనల్‌ విషయాలను చెప్పింది అందరి హృదయాలను గెలుచుకుంది.

47
ఈ షోలో రష్మీ డాన్స్ లు హైలైట్‌గా నిలిచాయని చెప్పాలి. అయితే నిన్నేమో షోలో నానా రచ్చ చేసిన ఈ సెక్సీ అందాల భామ ఇప్పుడు హాట్‌ షోతో రెచ్చిపోయింది.

57
ఈ షోకి సంబంధించి తాను రెడీ అయిన డ్రెస్‌లో ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుని ఆకట్టుకుంటుంది. నెటిజన్లని తన మాయలో పడేస్తుంది.

67
ఇలా చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. డైమండ్‌, ప్లాటినమ్‌ కలిసి పోత పోస్తే రష్మీ అని, ఆ రెండింటికంటే అందంగా ఉంటుందని ప్రశంసలు కురిపించడం విశేషం.

77
రష్మీ `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `ఢీ` షోలో మెరుస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. సుడిగాలి సుధీర్‌తో బుల్లితెరపై కెమిస్ట్రీని పండిస్తూ హైలైట్‌ అవుతుంది. మరోవైపు హీరోయిన్‌గానూ `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` అనే సినిమా చేస్తుంది రష్మీ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories