హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా ఆమె కంటెస్టెంట్స్ కి రుచికరమైన భోజనం వండి పెడుతూ ఉండేవారు. ఇక తోటి కంటెస్టెంట్స్ తో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. అయితే ఈమె కూడా ఓ గ్రూప్ మైంటైన్ చేశారు. అభిజిత్, హారిక, నోయల్, లాస్య ఓ జట్టుగా ఉండేవారు. వీరిలో ఒకడైన అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 (Bigg boss telugu 4) టైటిల్ అందుకున్నారు.