గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ లాస్య.. బీచ్ వేర్ లో రచ్చ చేస్తుందిగా!

First Published Mar 25, 2021, 8:25 AM IST

యాంకర్ లాస్య గోవా విహార యాత్రకు గోవా వెళ్లారు. అక్కడ అందమైన సాగర తీరంలో ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ వేర్ లో సముద్రం ఒడ్డున కూర్చున్న లాస్య ఫోటోలు వైరల్ గా మారాయి. 
 

యాంకర్ లాస్యకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె యాంకర్ గా పలు కార్యక్రమాలను హోస్ట్ చేశారు. ప్రేమ పెళ్లి చేసుకున్న లాస్య, ఆ మధ్య బుల్లితెరకు బ్రేక్ తీసుకున్నారు.
undefined
ఇక లేటెస్ట్ సీజన్ బిగ్ బాస్ 4లో పాల్గొన్న లాస్య.. మరలా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. షోలో సౌమ్యురాలిగా పేరుతెచ్చుకున్న లాస్య.. చాలా కాలం కొనసాగారు.
undefined
స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా లాస్య బిగ్ బాస్ హౌస్ లో సత్తా చాటారు. అయితే ఆమెది ఫేక్ స్మైల్ అని, కన్నింగ్ గేమ్ ఆడతారని, ఒక వర్గానికే సప్పోర్ట్ గా ఉంటారని ఆరోపణలు రావడం జరిగింది.
undefined
అయితే బిగ్ బాస్ తరువాత లాస్య ఫేమ్ మరింత పెరిగింది. దీనితో ఆమె యూట్యూబ్ ఛానల్ కి ఆదరణ పెరిగింది.  తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లాస్య చేసిన వీడియోలకు లక్షలలో వ్యూస్ వస్తున్నాయి.
undefined
కాగా ఆ మధ్య లాస్య యూట్యూబ్ ఛానల్ ని ఎవరో హ్యాక్ చేశారు. అయితే మరలా ఆమెకు తన ఛానల్ తిరిగి దక్కింది.
undefined
బుల్లితెరపై కూడా లాస్య అడపాదడపా కనిపిస్తున్నారు. లాస్యను బెస్ట్ జోడి రవితో కూడా లాస్య షోలలో కనిపించడం విశేషం.
undefined
అప్పట్లో రవి, లాస్య మధ్య ఎఫైర్ ఉందని, వీరు ప్రేమించుకుంటున్నారని పుకార్లు వచ్చాయి.
undefined
ఇక తాను పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నానని బిగ్ బాస్ షోలో చెప్పిన లాస్య,  భర్త మంజునాథ్, కొడుకు జున్ను ను పరిచయం చేసింది.
undefined
ఇక సమ్మర్ ప్రారంభంలోనే లాస్య విహారానికి చెక్కేసింది. కుటుంబంతో గోవాకు వెళ్లిన లాస్య ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
undefined
లాస్య తన గోవా ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.
undefined
యాంకర్ లాస్య గోవా వెకేషన్ ఫోటోలు
undefined
యాంకర్ లాస్య గోవా వెకేషన్ ఫోటోలు
undefined
యాంకర్ లాస్య గోవా వెకేషన్ ఫోటోలు
undefined
click me!