ఇక యాంకర్ గా అరియానా గ్లోరీ తన కెరీర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓ యూట్యూబ్ ఛానెల్ లో వర్క్ చేసే సమయంలో ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ, ఆయన బోల్డ్ కామెంట్స్ తో పాపులర్ అయ్యారు. ఆ వెంటనే ‘బిగ్ బాస్’ షోతో ఇంకా క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం ‘తెలుగు మీడియా ఇస్కూల్’ షోలో మెరుస్తోంది.