ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేసిన అనసూయ ఎన్నికల ఫలితాలు, నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ... కొన్ని ట్వీట్స్ వేశారు. ఈ విషయంపై మీడియా అనసూయను ప్రశ్నించగా, ఆమె ఫైర్ అయ్యారు. ఎన్నికలలో అవకతవకలు జరిగాయని నేను అనలేదని, ఎవరైనా నిరాధార కథనాలు రాస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.