థైస్ అందాలతో నిధి అగర్వాల్ స్టన్నింగ్ ఫోటోస్.. ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్

First Published | Nov 12, 2021, 1:50 PM IST

సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే గ్లామర్ మెరుపులతో అందరినీ ఆకర్షించింది ఈ యంగ్ బ్యూటీ.

సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే గ్లామర్ మెరుపులతో అందరినీ ఆకర్షించింది ఈ యంగ్ బ్యూటీ. చూడచక్కనైన రూపం.. మతిపోగోట్టే ఒంపుసొంపులతో నిధి కుర్రాళ్లకు క్రష్ గా మారింది. 

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అవకాశం రావడంతో Nidhhi Agerwal రెచ్చిపోయింది. Ismart Shankar మూవీ ఆ స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణం. 


నిధి అగర్వాల్ ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలని ఎంచుకుంటోంది. ప్రస్తుతం నిధి అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న 'హీరో' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. 

అలాగే నిధి ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది. Pawan Kalyan కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. థైస్ అందాలు ఆరబోస్తూ ఓ డిజైనర్ డ్రెస్ లో నిధి స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. హాట్ గా అల్ట్రా స్టైలిష్ గా ఇచ్చిన నిధి అగర్వాల్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

నిధి ఆశలన్నీ ప్రస్తుతం హరి హర వీరమల్లు పైనే ఉన్నాయి. పవన్ ఆ చిత్రానికి బ్రేక్ ఇవ్వడంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. తిరిగి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. 

Latest Videos

click me!