మరోవైపు అనసూయ పొట్టిబట్టలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటిల్లిపాది చూసే బుల్లితెరపై మితిమీరిన గ్లామర్ ఏమిటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలను అనసూయ తిప్పికొడుతున్నారు. నా బట్టలు నా ఇష్టం అనే అనసూయ, ధరించే బట్టల ఆధారంగా జడ్జి చేస్తారా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.