స్లీవ్ లెస్ జాకెట్... స్కై బ్లూ షేడ్స్ శారీలో అనసూయ టాప్ టూ బాటమ్ అన్ లిమిటెడ్ గా సోయగాల విందు చేసింది. అందమైన వంపుల నడుముపై జారిపోయే సిల్క్ చీర ధరించిన అనసూయ చిలిపిగా కుర్రకారు గుండెలను గిల్లారు.

214
సెక్సీ శారీలో ముస్తాబైన అనసూయ చూపులు మరింత చంపేస్తుంటే.. ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు.

314
నేడు రాత్రి ప్రసారం కానున్న ఎక్స్ట్రా జబర్ధస్త్ షో కోసం సరికొత్తగా ముస్తాబైంది అనసూయ. దీనితో నేటి షోలో కంటెస్టెంట్స్ కామెడీ కంటే అనసూయ గ్లామర్ హైలెట్ అయ్యే అవకాశం కలదు.

414
ఏళ్లుగా జబర్ధస్త్ షోకి అనసూయ గ్లామర్ ప్లస్ అవుతుంది. అనసూయ కోసమే షో చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

514
పొట్టి పొట్టి బట్టలేసినా, సెక్సీ శారీలో హొయలు ఒలికినా అది అనసూయకే చెల్లింది. ప్రతి ఒక్కరి ఫేవరేట్ కామెడీ షోగా ఉన్న జబర్ధస్త్ అనసూయకు ఫేమ్ తెచ్చిపెట్టింది.

614
ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. స్టార్ యాంకర్ గా వరుసగా అనేక బుల్లితెర షోలకు అనసూయ యాంకర్ గా ఉన్నారు.

714
ఇక అనసూయ చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తున్నారు.

814
రంగమార్తాండ మూవీలో అనసూయ దేవదాసి రోల్ చేస్తున్నారట. బోల్డ్ గా ఉండే ఈ పాత్ర చేయడానికి అనసూయ బాగానే రెమ్యూనరేషన్ అందుకున్నారట.

914
థాంక్ యూ బ్రదర్ పేరుతో తెరకెక్కుతున్న మరొక చిత్రంలో అనసూయ గర్భవతి రోల్ చేస్తున్నారు. ఇది వెబ్ మూవీగా విడుదల కానుందని సమాచారం.

1014
ఒకప్పటి శృంగార తార సిల్క్ స్మిత బయో పిక్ లో అనసూయ నటిస్తున్నట్లు సమాచారం ఉంది. దీనిపై అనసూయ పరోక్షంగా హింట్ ఇచ్చారు.

1114
ఇక తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఓ మూవీలో కీలక రోల్ చేసే అవకాశం అనసూయ దక్కించుకున్నారు.

1214
అలాగే మలయాళంలో మమ్ముటి నటిస్తున్న ఓ మూవీలో అనసూయకు అవకాశం లభించినట్లు వార్తలు వస్తున్నాయి.

1314
వీటన్నింటికి మించి పవన్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం అనసూయ సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

1414
నిజంగా పవన్ తో స్టెప్స్ వేసే అవకాశం దక్కితే అనసూయ కెరీర్ మరో మలుపు తిరిగినట్లే.