ఆమెకు నేమ్ ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ షోని అనసూయ వదిలేసిన విషయం తెలిసిందే. అనసూయ నిష్క్రమణతో యాంకర్ రష్మీ ఆ బాధ్యతలు తీసుకున్నారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోష్ కి ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ చేతిలో ప్రస్తుతం ఒకటి రెండు షోస్ కంటే ఎక్కువ లేవు.