దాదాపు పదేళ్ళకు పైగా తెలుగు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తూ.. ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది. గతంలో ఈ షోలో నాగబాబు, రోజా చాలా కాలం జడ్జ్ లు గా ఈ షోనుసక్సెస్ ఫుల్ గా నడిపించారు. వీరు ఉండటంతో రేటింగ్స్ కూడా ఓ రేంజ్ లో వచ్చాయి. కాని మధ్యలో నాగబాబు జబర్థస్త్ ను వీడటం.. ఆతరువాత కొంత మంది కంటెస్టెంట్స్.. తరువాత రోజా కూడా బిగ్ బాస్ వరుసగా వీడారు.. ఇక అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి.