తప్పు తెలుసుకున్న అనసూయ చాలా పశ్చాత్తాపానికి గురైందట..!

Published : Aug 31, 2020, 01:16 PM ISTUpdated : Aug 31, 2020, 01:29 PM IST

బుల్లితెరపై యాంకర్ అనసూయ అందాలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కురచ దుస్తులలో ఆమె చేసే గ్లామర్ షో కోసం ప్రోగ్రామ్స్ కి ఎగబడే జనం అనేకం. మరి ఇంత హాట్ యాంకర్ పేరు కన్నాంబ కాలం నాటి అనసూయ అని ఎందుకు పెట్టుకుంది అనేది అందరి డౌట్. 

PREV
16
తప్పు తెలుసుకున్న అనసూయ చాలా పశ్చాత్తాపానికి గురైందట..!

తెలుగులో బుల్లి తెరకు గ్లామర్ పరిచయం చేసిన యాంకర్ గా అనసూయను చెప్పుకోవాలి. జబర్దస్త్ వేదికపై ఆమె గ్లామర్ విందు ప్రేక్షకులకు ఓ రేంజ్ లో కిక్ ఇస్తుంది. ఆ షోతో బాగా పాప్యులర్ అయిన అనసూయ యాంకర్ గా నటిగా దూసుకువెళుతుంది. తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న అనసూయ ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు. 
 
26

ఇక కొన్నేళ్లుగా వెండితెరపై కూడా అనసూయ తన హవా సాగిస్తుంది. స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు చేస్తున్న ఆమె, హీరోయిన్ గా కూడా నటించింది. గత ఏడాది విడుదలైన కథనం మూవీలో అనసూయ హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం అనసూయ దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్నారు. 

36

ఓ కార్పొరేట్ కంపెనీలో హెచ్ ఆర్ గా కేరీర్  ప్రారంభించిన అనసూయ, న్యూస్ ప్రెజెంటర్ గా, తరువాత యాంకర్ గా మారడం జరిగింది. జబర్దస్త్ కామెడీ షో బాగా పాప్యులర్ కావడంతో ఆమెకు భారీ ఇమేజ్ వచ్చి చేరింది. ఆ షో ద్వారా వచ్చిన ఇమేజ్ సినిమాలలో అవకాశాలు తెప్పించింది. కుర్రకారు ఆమె అందాలకు ఫిదా అవుతుండగా అనసూయగా ఆమె పేరు మాత్రం సింక్ కాకుండా ఉంటుంది. 

46

ఇటీవల ఆలీతో సరదాగా టాక్ లో పాల్గొన్న అనసూయ తన అవుట్ డేటెడ్ పేరు వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. అనసూయకు వాళ్ళ అమ్మ పవిత్ర అనే పేరు పెట్టిందట. ఐతే వాళ్ళ నాన్నగారు తన తల్లి అనసూయ పేరును ఈమెకు పెట్టారట. దానితో పవిత్ర కాస్త అనసూయగా మారిపోయిందట. 
 
56

స్కూల్ లో ఆమెను అందరూ అనసూయ అని పిలిస్తే అసలు నచ్చేది కాదట. ముసలమ్మ పేరులా ఉన్న అనసూయ తనకు పెట్టినందుకు చాలా బాధపడేది అట. తనని అందరూ అను అని పిలవాలని కోరుకునేదట. అల పిలిస్తేనే అనసూయ పలికేదట. 
 
66

ఐతే పురాణాలలో అనసూయ ఎంత గొప్ప మహిళో  తెలుకున్న అనసూయకు ఆ పేరు గొప్పతనం తెలిసిందట. అప్పటి నుండి తనను అనసూయ అని పిలవాలని కోరుకుందట. అనసూయ పేరును అవమానంగా భావించినందుకు పశ్చాత్తాప పడిందట. టాక్ షోలో హోస్ట్ అలీతో అనసూయ ఈ విషయాలన్నీ చెప్పుకున్నారు.  హాట్ యాంకర్ అనసూయ పేరువెనుక ఇంత కథ ఉందన్న మాట. 

click me!

Recommended Stories