బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూతురు సుహాన కూడా గ్లామర్ ఫీల్ట్‌లో ఎంట్రీకి రెడీ అవుతోంది. అందుకోసం ఆమె ఇటీవల ఓ షూట్‌లో పాల్గొంది. భావోద్వేగా సన్నివేశాల్లో నటించింది సుహాన. ఈ ఫోటోలను షేర్ చేసిన సుహాన `శుభాకాంక్షలు మీరు నేను ఏడుస్తున్నట్టుగా ఎప్పుడూ చూసి ఉండకపోతే..!` అంటూ కామెంట్ చేసింది.