అలియా భట్ కొకైన్, కంగనా అఫీమ్.. బీటౌన్ డ్రగ్స్ రాకెట్‌లో సంచలన విషయాలు
First Published | Aug 31, 2020, 10:56 AM ISTసుశాంత్ మృతి కేసులో మరోసారి బాలీవుడ్‌కు డ్రగ్స్ రాకెట్‌కు సంబంధాలు బయట పడ్డాయి. సుశాంత్ డ్రగ్స్ వాడేవాడని, రియా చక్రవర్తికి డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో డ్రగ్ పెడ్లర్స్ వాడే కోడ్‌లకు సంబంధించి సంచలన విషయాలు బయటపడ్డాయి.