సుమ, శ్రీముఖి, రష్మిల కోవలో స్టార్ యాంకర్‌గా రాణిస్తుంది అనసూయ.అటు ససోషల్ మీడియాలో కూడా ఈ స్టార్ యాంకర్ క్రేజ్ మామూలిది కాదు. ఇన్ స్టాలో ఆమె ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు అని ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఆమె గ్లామర్ ఫోటోలు షేర్ చేసినా, ఏదైనా పోస్ట్ పెట్టినా అది నెట్టింట్లో అది వైరల్ అవ్వాల్సిందే