బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా కిల్లింగ్ లుక్స్.. టైట్ ఫిట్ లో దిమ్మతిరిగే పోజులు.. ఇంత హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే!

Published : Oct 10, 2022, 05:40 PM IST

బాలీవుడ్ హాట్ బ్యూటీ  ఇషా గుప్తా (Esha Gupta) గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది.  టైట్ అవుట్ ఫిట్స్ ధరిస్తూ అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ కు నెటిజన్ల ఫ్యూజులు అవుట్ అయ్యేలా ఉన్నాయి.    

PREV
16
బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా కిల్లింగ్ లుక్స్.. టైట్ ఫిట్ లో దిమ్మతిరిగే పోజులు.. ఇంత హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే!

హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఇషా గుప్తా. సెక్సీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ అందాల ఆరబోతతో నెట్టింట దుమారం రేపుతోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది.
 

26

సినిమాల పరంగా కాస్తా వెనకబడ్డ ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ చేస్తోంది.  హాట్ హాట్ ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లకు అసలైన అందాలను వడ్డిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ  అవుట్ ఫిట్స్ లో మతిపోయేలా నెట్టింట దర్శనమిచ్చింది. 

36

తాజాగా  ఇషా గుప్తా చేసిన  ఫొటోషూట్ కు నెటిజన్ల దిమ్మతిరిగి పోయేలా ఉంది. పరువాల ప్రదర్శనలో ఏమాత్రం తగ్గేదే లేదంటూ ఇషా  గుప్తా ఫొటోలకు పోజులిచ్చింది. కొద్దిసేపటి కింద ఆ గ్లామర్ ఫొటోలను ఇంటర్నెట్ లో తన అభిమానుల ద్వారా పంచుకుంది.
 

46

ఇషా పంచుకున్న లేటెస్ట్ పిక్స్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో బ్లాక్ పాంథర్ లా గ్లామర్ షో చేస్తూ గర్జిస్తోంది. గ్లామర్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్ల మతులు పోతున్నాయి. ఫ్రంటూ, బ్యాక్  మొత్తం చూపించేస్తూ పిచ్చెక్కిస్తోంది. స్లిమ్ ఫిట్ గ్లామర్ తో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది.
 

56

ఇంటర్నెట్ లోనూ భారీ  ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించుకుంది ఈ బ్యూటీ. ఆమె పెట్టే పోస్టులు, గ్లామర్ పిక్స్  ను అభిమానులతో పాటు నెటిజన్లు  కూడా  లైక్ చేస్తూ  వైరల్ చేస్తున్నారు.  తాజాగా పంచుకున్న పిక్స్ పైనా క్రేజీగా కామెంట్లు పెడుతూ ఆమె అందాన్ని పొగిడేస్తున్నారు. 
 

66

స్పెషల్ అపియరెన్స్ తో ప్రేక్షకుల దగ్గరైన ఈ బ్యూటీకి బాలీవుడ్ లో ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేవనే చెప్పాలి. గతంలో ప్రారంభమైన రెండు చిత్రాలు ‘దేశీ మ్యాజిక్’,‘హేరా పేరీ 3’ కూడా ఆలస్యం అవుతున్నాయి. తెలుగు ఆడియెన్స్ కు మాత్రం  ఈ బ్యూటీ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామా’ చిత్రంతో పరిచయం అయ్యింది.

click me!

Recommended Stories