అప్పట్లో అనసూయ ఎలాంటి పోస్టు పెట్టిన నెట్టింట క్షణాల్లోనే వైరల్ గా మారేవి. అలాగే తను ట్రోలర్స్ , నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. కానీ ఎక్కడా తగ్గకుండా ధీటుగా బదులిస్తూ వచ్చింది. ఇక ఇలా ఎప్పుడూ ఏదో రకంగా అనసూయ ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గానే ఉంటారు.